leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.Mukkoti Ekadashi 2025
ఆధ్యాత్మిక నగరమైన తిరుమలలో.. చిరుతలు ఇటీవల రాత్రి పూట ఎక్కువగా సంచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాత్రిపూట, అలిపిరి మెట్ల మార్గం దగ్గర అనేక సందర్భాలలో చిరుతపులులు వచ్చిన ఘటనలు వార్తలలో నిలిచాయి. చాలా సార్లు మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులపై దాడులు కూడా చేశాయి. దీంతో గత సర్కారు చేతిలో కర్రను ఇచ్చి.. మెట్ల మార్గం గుండా వెళ్లాలని కూడా స్పష్టం చేసింది.
తిరుమలలో జూపార్క్ రోడ్ లో చిరుత హల్ చల్ చేసింది. సైన్స్ సెంటర్ దగ్గర వ్యక్తిని రాత్రిపూట చిరుత దాడిచేసింది. దీంతో అతను చిరుత బారినుంచి తప్పించుకుని వెళ్లి దూరంగా వెళ్లిపోయాడు. Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..
Leopard TTD News Alipiri News Tirupati Ttd Employee Tirupati Zoopark Road Tirumala Tirupati Devastanam Leopard Attacks Tirumala Stampede Leopard Attacks On Ttd Employee
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Janhvi Kapoor: తిరుమలలో జాన్వీపాప.. లడ్డు తింటు క్యూట్ గా ఫోజులు.. పిక్స్ వైరల్..Janhvi Kapoor in Tirumala: నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జాన్వీపాప పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
और पढो »
చిరుత దాడికి దిగిన ఘటన: ఒకరి ప్రాణాలకు తెగించి చిరుతను బంధించిన వ్యక్తికర్ణాటకలోని రంగపుర గ్రామంలో ఒక చిరుత హల్ చల్ చేసి గ్రామస్థులకు కంటి మీద కునుకులేకుండా చేసినట్లు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది పెద్ద వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. కానీ చిరుత మాత్రం వారికి చుక్కలుచూపించింది. చివరకు ఒక ఇంట్లో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగి.. పారిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వారంతా దూరంగా వెళ్లిపోతుండగా ఒక వ్యక్తి మాత్రం వట్టి చేతులతో చిరుతను బంధించాడు.
और पढो »
Tirumala VIP Darshans: తిరుమలలో భారీగా వీఐపీ దర్శనాలు, ప్రాణాలు పోతున్న మారని టీటీడీTirumala Stampede and vykuntha dwara darshans for VIP people తిరుమల తొక్కిసలాట ఘటనలో సామాన్యుల ప్రాణాలు పోవడంతో ఇప్పటికే ఆందోళన రేగుతోంది. టీటీడీ అధికారులకు పాలకమండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంత జరిగినా తిరుమల దేవస్థానం వ్యవహారశైలిలో మాత్రం మార్పు రాలేదు.
और पढो »
Tirumala: తిరుమలలో మళ్లీ అదే అపచారం.. టీటీడీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు..Flight flying over srivari temple: తిరుమలలో మళ్లీ అపచారం చోటు చేసుకొవడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
और पढो »
చలికాలంలో డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తున్న యువతి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..ఒక యువతి మాస్ స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
और पढो »
హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »