Today Gold Rate August 20: భారీగా పెరిగి ఇప్పుడిలా.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Gold Rate Today समाचार

Today Gold Rate August 20: భారీగా పెరిగి ఇప్పుడిలా.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే
Today Silver RatesHyderabadDelhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ఆగస్టు 20, మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ బంగారం ధరలు గత వారంతో పోల్చినట్లయితే, గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 72,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవా, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. బంగారం ధరలు పెరిగినా..తగ్గినా పసిడి ప్రియులు మాత్రం షాపుల ముందు క్యూ కడుతున్నారు. అటు ప్రధానంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం గడచిన వారంతో పోల్చి చూసినట్లయితే, భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.

బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అమెరికా నెలలో తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ నెలలో భేటీ సందర్భంగా కీలక వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో మధుపరులు పెద్ద ఎత్తున బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్ కీలక వడ్డీ రేటులను తగ్గించినట్లయితే, అమెరికా విడుదల చేసే యూఎస్ ట్రెజరీ బాండ్లకు విలువ తగ్గుతుంది.

అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ల రూపంలో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కూడా మీరు ప్రత్యేకంగా ఫిజికల్ రూపంలో బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధరల నుంచి లాభాలను పొందాలంటే ఇది సరైన మార్గం అని చెప్పవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Today Silver Rates Hyderabad Delhi Vijayawada Vishakapatnam Business News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
और पढो »

Gold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »

Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలుGold Price in Hyderabad: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
और पढो »

Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..?Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది.
और पढो »

Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »



Render Time: 2025-02-15 20:34:00