Hyderabad Traffic Diversions Tomorrow: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలు ఆపివేసినట్లు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా దారి మళ్లింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ ఈ మార్పులు జరిగాయి.
చిక్కుకుంటే నరకమే: ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎంత చిరాకే వాహనదారులకు తెలిసిందే. సమయం వృథా.. ఎన్నో పనులు వాయిదా పడుతాయి.రాకపోకలపై ఆంక్షలు: హైదరాబాద్‌లో తరచూ ఏదో కార్యక్రమంతో వాహనాల దారి మళ్లింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి పలు మార్గాల్లో రాకపోకలపై నియంత్రణ విధించారు.రాష్ట్రపతి పర్యటన: హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.
50 గంటలకు హైదరాబాద్ శివారులోని హకీంపేట ఎయిర్ బేస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20కి నల్సార్ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. మరో షెడ్యూల్: మధ్యాహ్నం 3.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని భారతీయ కళా మహోత్సవ్ 2024ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.45కు హకీంపేట నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
Hyderabad Traffic Police Traffic Advisory Draupadi Murmu Nalsar University Of Law Bollaram Hakimpet Rashtrapati Nilayam Secunderabad Traffic Diversions Hyderabad Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్ కానుంది.
और पढो »
Telangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
और पढो »
School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »
IMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast imd issues red alert IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి
और पढो »
CV Anand: హైదరబాద్ కోత్వాల్ గా సీవీ ఆనంద్.. బాధ్యతలు తీసుకొగానే మాస్ వార్నింగ్ ఇచ్చిన కమిషనర్ .. వీడియో..Hyderabad cp cv anand: హైదరాబాద్ సీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన సీపీగా రెండోసారి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
और पढो »
Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »