Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు

Tragic Incident समाचार

Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
Lakhimpur Kheri DistrictUttar PradeshTeenage Girl
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Brothers Walk With Dead Body 5 KM In UP: అరకొర వైద్య సదుపాయాలతో ప్రభుత్వాల వైఫల్యం.. ప్రకృతి వైపరీత్యం వెరసి ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెంచేసింది. మృతిచెందిన చెల్లెలిని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లిన దారుణ పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయి.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!

అనారోగ్యానికి గురయిన చెల్లెలిని కాపాడుకోవడానికి ఆ సోదరులు తీవ్రంగా శ్రమించారు. స్థానిక ఆస్పత్రిలో చూపించగా పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడికి తీసుకెళ్దామంటే ప్రకృతి వైపరీత్యం ఆటంకంగా మారింది. వరదలతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఆ సోదరులు నడుచుకుంటూ ఐదు కిలీమీటర్లు వెళ్లారు. కానీ అంతలోనే మార్గమధ్యలో తమ చెల్లెలు కన్నుమూసింది. సోదరులు చెల్లెలి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రవాణా సౌకర్యం లేకపోవడంతో చెల్లెలు శివానీని భుజాలపై ఎత్తుకుని వెళ్లడం ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించి సోదరుల భుజాలపైనే శివానీ కన్నుమూసింది. చెల్లెలు మరణించడంతో ఆ ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. విలపిస్తూనే బతుకుతుందనే ఆశతో మృతదేహన్ని 5 కిలోమీటర్ల మేరకు భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లారు. అయితే పరిశీలించిన వైద్యులు శివానీ అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. దీంతో ఆ సోదరులు బోరున విలపించారు.

గుండెల్ని పిండేసే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వరదలకు తోడు స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేక శివానీ చనిపోయింది. ఈ సంఘటనపై నెటిజన్లు కంటతడి పెడుతుండగా.. మరికొందరు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వైద్య సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వైద్య సౌకర్యం అందక మరణాలు సంభవించడం దారుణంగా పేర్కొంటున్నారు.Shivani was suffering from typhoid. Due to the floods, she could not be taken to a good doctor in the city.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakhimpur Kheri District Uttar Pradesh Teenage Girl Typhoid Medical Help Distressing Video Brothers Carrying Sister Body On Shoulders

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా..
और पढो »

Kriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదేKriti Shetty: సినిమా ప్రమోషన్స్ కి దూరం.. కారణం అదేKriti Shetty Maname: ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో.. ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. వరుసగా ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్.. అందుకుంటున్న.. కృతి శెట్టి తన ఆశలన్నీ.. మనమే సినిమా మీద పెట్టుకుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా కూడా..
और पढो »

Tax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులుTax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులుIncome tax saving tips and methods get open joint account with your wife ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి.
और पढो »

Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలుPost Office Best Superhit Scheme doubles your investment invest 5 lakhs పోస్టాఫీసుల్లో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే మాత్రం ఇవే మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకం ఒకటి.
और पढो »

Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేCholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టేHigh Cholesterol and 3 major symptoms in legs could be danger sign of cholesterol కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది.
और पढो »

Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts, trick and tips to make your mail more speedy జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు
और पढो »



Render Time: 2025-02-19 08:26:23