TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..

TSPSC Group 4 Result समाचार

TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..
TSPSC Final ResultTelangana Group 4 Result 2023TSPSC Group 4 Category Wise
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

TSPAC Group 4 Category wise Selected List: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ tspsc. gov. in ఫలితాలను అందుబాటులో ఉంచింది. అయితే కేటగిరీలవారీగా ఎంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.

Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడుఅయితే గ్రూప్ 4 కి సంబంధించి హైకోర్టులో ఒక లీగల్ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ప్రొవిజనల్ సెలక్షన్ కేసు ఆధారంగా ముందుకు కొనసాగుతుంది. ఏవైనా లీగల్‌ వ్యవహారాలు, మోసాలు బయటకు వస్తే రద్దు చేసే అధికారం టీఎస్‌పీఎస్‌సీకి ఉంది.

ఇది ఇలా ఉండగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అతి త్వరలోనే అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించనున్నారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా అందించాలి. ఇక గ్రూప్ 4 క్యాండిడేట్స్ ఫైనల్ సెల్ రిజల్ట్ లో క్యాటగిరి వారీగా అభ్యర్థులు ఎంత మేర పర్సంటేజ్ సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.. BC - 4447 - 55% SC - 1513 - 19% ST - 730 - 9% OC - 493 - 6% EWS -901 - 11%

ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ఏడాదిలో పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను నిన్న విడుదల చేశారు. ఈ ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల డిసెంబర్ 9వ తేదీన అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఈ గ్రూప్ 4 తుది ఫలితాల్లో విజయం సాధించారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదల చేశారు. ఇక 2023 జూలై నెలలో రాత పరీక్ష నిర్వహించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TSPSC Final Result Telangana Group 4 Result 2023 TSPSC Group 4 Category Wise Group 4 Result TSPSC 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డిGroup 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డిArrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
और पढो »

Group-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Group-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Supreme court: గ్రూప్ 1 ఎగ్జామ్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకొవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »

Dharani Portal: ధరణి పోర్టల్‌పై కీలక ఉత్తర్వులు.. విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి..!Dharani Portal: ధరణి పోర్టల్‌పై కీలక ఉత్తర్వులు.. విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి..!Minister Ponguleti Srinivas Reddy on Dharani: ధరణిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-21 07:57:44