TSPSC: తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్ష జవాబు కీ.. ఈ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోండి..

TSPSC समाचार

TSPSC: తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్ష జవాబు కీ.. ఈ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోండి..
TSPSC Group 3 Answer KeyTSPSC Answer KeyTelangana Group 3 Answer Key
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

TSPSC Group 3 Answer Key: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఇటీవలె పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఈ పరీక్షకు సంబంధించిన జవాబు కీ త్వరలో విడుదల చేయనున్నారు.

TSPSC Group 3 Answer Key: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవలె పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఈ పరీక్షకు సంబంధించిన జవాబు కీ త్వరలో విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మీ అభ్యంతరాలను కూడా వెల్లడించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్షకు సంబంధించిన జవాబు కీ త్వరలో విడుదల చేయనుంది. ఇటీవలె తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనెల 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

మల్టిపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ మోడ్‌లో ప్రశ్నాపత్రం అబ్జెక్టీవ్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలో పేపర్‌ 1 జనరల్ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్, పేపర్‌ 2 హిస్టరీ పాలిటీ, సొసైటీ, పేపర్‌ ౩ ఎకానమీ అండ్‌ డెవలప్మెంట్. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌ మోడ్‌లో అభ్యంతరాలను వెల్లడించవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 3 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం.. అధికారిక వెబ్‌సైట్‌ https://websitene.tsc.gov.in/ హోంపేజీలో ఉన్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 3 ఆన్సర్‌ కీ పై క్లిక్‌ చేయాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TSPSC Group 3 Answer Key TSPSC Answer Key Telangana Group 3 Answer Key TSPSC Group 3 2024 TSPSC Group 3 Key

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేసుకోండిAP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేసుకోండిAndhra pradesh TET 2024 Results out, check the results here at https: aptet.apcfss.in AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెట్ 2024 పరీక్ష ఫలితాలు https: aptet.apcfss.inలో చూసుకోవచ్చు.
और पढो »

Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్Honey and Turmeric mix will remove these 5 diseases take these daily with empty stomach Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
और पढो »

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »

TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ..TSPAC Group 4 Category wise Selected List: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ tspsc. gov. in ఫలితాలను అందుబాటులో ఉంచింది. అయితే కేటగిరీలవారీగా ఎంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందాం.
और पढो »

Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకేCivils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకేCrack Civils Mains Get One Lakh Prize Money: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఒక పరీక్ష పాసయితే చాలు రూ.లక్ష సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పరీక్ష ఏమిటో.. ఎలా గెలచుకోవాలో వివరించారు.
और पढो »

Inter Exams: ఇంటర్‌ పరీక్ష ఫీజు పెంపు.. ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఎంత చెల్లించాలంటే..?Inter Exams: ఇంటర్‌ పరీక్ష ఫీజు పెంపు.. ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఎంత చెల్లించాలంటే..?Telangana Inter Board Exams: తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్‌ ఫీజు పెరిగింది. రెండూ ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు పెంచేశారు. TG BIE ఈ పరీక్ష ఫీజు పెరుగుదలను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 12:53:12