TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.టీటీడీ లో కొత్తగా కొలువైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన తిరుమలలో సమావేశమైన బోర్డు సభ్యులు కొన్ని అంశాల అమల్లోకి తీసుకు రాబోతున్నారు.ఇక పై తిరుమలలో వేంకటేశ్వర స్వామి పై సంకీర్తనలే తప్ప.. రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. గతంలో ఈ రూల్ ఉన్న ఇకపై స్ట్రిక్ట్ గా అమలు చేయనున్నారు.
కాలి నడకతో పాటు తిరుమల గురించి ఎలాంటి అవగాహన లేకుండా వచ్చే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులకు సులభంగా సర్వదర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాదు భక్తులకు 2, 3 గంటల్లో దర్శనం అయ్యేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు.తిరుమలలో విశాఖ శారదాపీఠంకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజు రద్దుకు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని TTD నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రేరేపితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
TTD Tirumala BR Naidu Tirumala Tirupati Tirumala Tirupati Devasthanam TTD Chairman Tirumala Temple Tirumala News Tirumala Board Member Andhra Pradesh Devotees Tirupati TTD News Tirumala Tirupati Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?Telangana Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుందని తెలుస్తొంది. తెలంగాణలో పలు అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
और पढो »
Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?Ttd news: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఇక మీదట తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఈ కింది సూచనలు తప్పకుండా పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరినట్లు తెలుస్తొంది.
और पढो »
AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
Telangana Govt: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.
और पढो »