Vehicle Scrappage Policy: 15 ఏళ్లు దాటిన వెహికల్స్ స్క్రాప్‌కు ఇవ్వాల్సిందేనా.. తెలంగాణ వాహన స్క్రాప్ పాలసీ రూల్స్ ఇవిగో..!

Voluntary Vehicle Fleet Modernization Programme समाचार

Vehicle Scrappage Policy: 15 ఏళ్లు దాటిన వెహికల్స్ స్క్రాప్‌కు ఇవ్వాల్సిందేనా.. తెలంగాణ వాహన స్క్రాప్ పాలసీ రూల్స్ ఇవిగో..!
Vehicle Scrappage PolicyVehicle Scrappage Policy In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Voluntary Vehicle Fleet Modernization Policy in Telangana: సొంత వాహనాలను 15 ఏళ్లు దాటిన తరువాత స్క్రాప్‌కు అప్పగించాలని తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ ఇలంబత్రి సూచించారు. కచ్చితంగా స్క్రాప్ పాలసీలో చేరాలని లేదన్నారు.

Vehicle Scrappage Policy : 15 ఏళ్లు దాటిన వెహికల్స్ స్క్రాప్‌కు ఇవ్వాల్సిందేనా.. తెలంగాణ వాహన స్క్రాప్ పాలసీ రూల్స్ ఇవిగో..!

Chiranjeevi: వావ్.. ఊటీలో ఇంద్రభవనంలాంటి ప్రాపర్టీ కొన్న చిరంజీవి.. అన్ని కోట్లు పెట్టడం వెనుక కారణం అదేనట.. 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీలో కచ్చితంగా చేసుకోవాలని లేదు.. వాళ్ల ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు 8 సంవత్సరాలలోపు దాటితే ప్రతి సంవత్సరం/త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది." అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు.

"వాహనాల చెకింగ్ సరైన విధానం అమలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం.. ఒక్కో సెంటర్‌కి 8 కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నాం.. దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నాం.. రోడ్డు భద్రతాపై యునిసెఫ్ సహకారం తీసుకుంటున్నాం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vehicle Scrappage Policy Vehicle Scrappage Policy In Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS SET 2024: తెలంగాణ సెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..TS SET 2024: తెలంగాణ సెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..TS SET 2024 Answer Key: తెలంగాణ సెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ telanganaset.org జవాబు కీ అందుబాటులో పెట్టారు.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
और पढो »

MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు..MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు..MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు మరికాసేట్లో తీర్పు వెల్లడించనుంది.
और पढो »

Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat express trains updates, another two new trains for ap and telangana Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త.
और पढो »

Mee Seva: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..Mee Seva: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..Mee Seva service Down: మీసేవ సెంటర్ తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజులుగా సర్వీసులో అంతరాయం ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 23:00:29