Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?

Dangerous Venom Lizards समाचार

Venom Lizards: పాముల కన్నా అత్యంత విషపూరిత బల్లులు.. ఎరుపు రంగులో ఎప్పుడైనా చూశారా?
Red Color LizardsVisakhapatnamAirport
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

సృష్టిలో విషపూరితమైన జంతువులు పాములేనని అందరూ భావిస్తారు. కానీ పాముల కన్నా అత్యధికంగా విషపూరితమైన జంతువులు చాలానే ఉన్నాయి. వాటిలో మన ఇంట్లో కనిపించే బల్లులు కూడా ఉన్నాయి. బల్లుల్లో కొన్ని రకాల బల్లులు చాలా చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఆ బల్లులను ముట్టినా కూడా విషం పాకి చనిపోయేంత స్థాయిలో కూడా ఉన్నాయి. అలాంటి బల్లులు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లభించాయి. అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad Airport: వామ్మో.. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో డెంజరస్ పాములు.. మరీ అక్కడ పెట్టి.. వీడియో ఇదిగో.. అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అక్కడి భద్రతా సిబ్బంది పిర్యాదు చేసింది. స్నేక్‌ సేవర్‌ను ఎయిర్‌పోర్టుకు పిలిపించి అధికారుల సమక్షంలో అరుదైన జాతికి చెందిన సుమారు 6 బల్లులను బయటకు తీశాడు. ఆ బల్లులు చాలా విషపూరితమైనవిగా స్నేక్‌ సేవర్‌ తెలిపాడు. దీంతో అధికారులు భయాందోళన చెందారు. పరిశీలించిన అనంతరం తిరిగి వాటిని బ్యాంకాక్‌కు తరలించినట్లు సమాచారం. నీలం రంగు నాలుక కలిగిన బల్లుల శాస్త్రీయ నామం టిలిక్యూ సైనోకాయిడ్స్‌ అని ఉంది. ఈ బల్లులు ఆస్ట్రేలియాకు చెందినవని.. అక్కడ ఇవి కనిపిస్తాయని అధికారులు తెలిపారు.

కాగా విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు వన్యప్రాణుల రవాణాకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. గతంలో కూడా ఇలా అరుదైన వన్య ప్రాణులను విశాఖకు తరలిస్తుండగా పోలీసులు వెంటనే స్పందించి అదుపులోకి తీసుకువచ్చారు. వన్యప్రాణులను ఎందుకు విశాఖకు తరలిస్తున్నారనే చర్చ మొదలైంది. ఏదైనా మాఫియా.. లేదా వన్యప్రాణులతో ఏదైనా ప్రయోగాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే వన్యప్రాణుల రవాణా చేస్తున్న ముఠా.. విక్రేతలు.. కొనుగోలుదారులపై చర్యలు తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Maharashtra CM Devendra FadnavisTop Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Red Color Lizards Visakhapatnam Airport Thailand BANGKOK Lizards Visakhapatnam Airport Lizards Is Dangerous Bangkok To Vizag Andhra Pradesh AP News Vizag Airport Lizards Video Lizards News Lizards Smuggling

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diwali 2024: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరి ఇంట ధనలక్ష్మీ ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందంట.. మీరున్నారా...?Diwali 2024: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరి ఇంట ధనలక్ష్మీ ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందంట.. మీరున్నారా...?Diwali Lucky zodiac signs 2024: కొన్నిరాశులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వీరికి జీవితంలో ఎప్పటికి కూడా ధనానికి లోటు ఉండదని పండితులు చెప్తుంటారు.
और पढो »

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్‌ బంద్ వీడియో వైరల్‌..Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్‌ బంద్ వీడియో వైరల్‌..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్‌ బంద్ వీడియో వైరల్‌..Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్‌ బంద్ వీడియో వైరల్‌..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »

Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...Maoists Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి గ్రామస్థుల దారుణ హత్య...Maoists Killed Two Villagers: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌ఫార్మర్ల నెపంతో అర్ధరాత్రి ఇద్దరు గ్రామస్థులను అత్యంత దారుణంగా హత్య చేశారు మావోలు.
और पढो »

Diwali Offers 2024: పిచ్చెక్కించే దీపావళి ఆఫర్.. 55 అంగుళాల టీవీ సగం ధరకే పొందండి.. అదనంగా ఎన్నో ఆఫర్స్‌!Diwali Offers 2024: పిచ్చెక్కించే దీపావళి ఆఫర్.. 55 అంగుళాల టీవీ సగం ధరకే పొందండి.. అదనంగా ఎన్నో ఆఫర్స్‌!Smart Tv Diwali Offers 2024: అత్యంత తక్కువ ధరలోనే 55 అంగుళాల స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్‌టీవీలు ప్రత్యేకమైన ధరల్లో లభిస్తున్నాయి.
और पढो »

Janhvi Kapoor: చీరలో జాన్వి కపూర్ అందాలు…దీపావళి టపాసుల కన్నా ఎక్కువ రంగులతో..!Janhvi Kapoor: చీరలో జాన్వి కపూర్ అందాలు…దీపావళి టపాసుల కన్నా ఎక్కువ రంగులతో..!Janhvi Kapoor Diwali Photos: జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పరిచయమైంది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ నటి.
और पढो »



Render Time: 2025-02-19 09:33:45