Venu Swamy: ఆ ఒక్కరీజన్ తోనే సమంతను పక్కన పెట్టారు.. మరోసారి రెచ్చిపోయిన వేణు స్వామి..

Venu Swamy समाचार

Venu Swamy: ఆ ఒక్కరీజన్ తోనే సమంతను పక్కన పెట్టారు.. మరోసారి రెచ్చిపోయిన వేణు స్వామి..
Samanth Ruth PrabhuVenu Swamy ControvercyNagachaitanya Samantha Divorce
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Samantha Ruth prabhu: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సమంత రూత్ ప్రభును కావాలని కొందరు టార్గెట్ చేశారన్నారు. ప్రస్తుతం తనకుకూడా కొంత మంది కావాలని వేధిస్తున్నారని ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..వివాదాలకు కేరాఫ్ గా మారిన వేణు స్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన 2013 లో సమంత, చైతుల ఎంగెజ్ మెంట్ జరిగినప్పుడు.. వీరిద్దరు విడిపోతారంటూ కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా తర్వాత వైవాహిక జీవితంలో విబేధాలు రావడంతో చైతు,సమంతలు విడిపోయారు. ఇదిలా ఉండగా..

కన్నడ,తమిళ ఇండస్ట్రీలు ఆదరించిన విధంగా.. తెలుగు ఇండస్ట్రీ సమంతాను ఆదరించట్లేదని వేణుస్వామి అన్నారు. ఆమె ఇక్కడి అమ్మాయి కాక పోవడం వల్లే... ఇలా చేస్తున్నారని వేణు స్వామి అన్నారు. కొందరు కావాలని సమంతా వ్యవహారం సైడ్ ట్రాక్ కు వెళ్లేలా చేసి..తనపై లేని పోనీ విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samanth Ruth Prabhu Venu Swamy Controvercy Nagachaitanya Samantha Divorce Naga Chaitanya Sobhita

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య-శోభిత జాతకం.. మంచు విష్ణు ఫోన్‌తో వేణు స్వామి షాకింగ్ నిర్ణయం..!Naga Chaitanya Sobhita: నాగ చైతన్య-శోభిత జాతకం.. మంచు విష్ణు ఫోన్‌తో వేణు స్వామి షాకింగ్ నిర్ణయం..!Venu Swamy On Naga Chaitanya Sobhita Dhulipala: నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకం చెప్పి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాతి రోజే జాతకం చెప్పిన వేణు స్వామి.. వాళిద్దరు కూడా వీడిపోతారంటూ జ్యోతిష్యం చెప్పారు.
और पढो »

Venu Swamy Astrology: జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఏమన్నాడుVenu Swamy Astrology: జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలనం.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై ఏమన్నాడుAstrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..Venu Swamy Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.
और पढो »

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !BB4 - Balakrishna - Boyapati Sreenu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇపుడు నాల్గో చిత్రం రాబోతుంది.
और पढो »



Render Time: 2025-02-14 22:47:10