Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..

Vijay Devarakonda Top Movies समाचार

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..
Geetha GovindamTollywoodMovie Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Vijay Devarakonda Top Movies:విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికొస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ 35వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవర‌కొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విష‌యానికొస్తే..

Vijay Devarakonda Top Movies : విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికొస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ 35వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవర‌కొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విష‌యానికొస్తే..గీత గోవిందం.. విజయ్ దేవ‌ర‌కొండ హీరోగా ర‌ష్మిక మంద‌న్న హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ గీత గోవిందం. ఈ సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో క‌ల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తే అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.పెళ్లి చూపులు త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూ వ‌ర్మ హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ పెళ్లి చూపులు. ఈ సినిమాతో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Geetha Govindam Tollywood Movie Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
और पढो »

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
और पढो »

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »

IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేIPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేReliance Jio offers top 5 best data recharge plans to watch ipl 2024 matches ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అప్పుడే 35 వరకూ పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి. మరో నెలరోజులు ఐపీఎల్ అందర్నీ అలరించనుంది.
और पढो »

Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-21 05:21:40