Vijay Deverakonda: అందుకే మైక్ అలా పట్టుకుంటాను.. ఫ్యాన్ కి క్యూట్ రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda समाचार

Vijay Deverakonda: అందుకే మైక్ అలా పట్టుకుంటాను.. ఫ్యాన్ కి క్యూట్ రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda InstagramVijay Devarakonda On InstagramVijay Devarakonda To Fan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Vijay Deverakonda Viral Instagram Post: సోషల్ మీడియా ద్వారా అభిమానులతో.. దగ్గరగా ఉండే హీరోలలో.. విజయ్ దేవరకొండ పేరు ముందే ఉంటుంది. తాజాగా ఒక చిన్న పాప.. ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ఎందుకు మైక్ డిఫరెంట్ గా పట్టుకుంటాడు.. అంటూ క్యూట్ గా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి విజయ్ దేవరకొండ..

ఇంకా క్యూట్ గా రిప్లై ఇచ్చారు.గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ.. చేస్తున్న ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం లేదు. ఖుషి సినిమాతో.. పర్వాలేదు అనిపించినప్పటికీ.. విజయ్ దేవరకొండ ఈ మధ్యన నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్.. అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

అయితే సోషల్ మీడియాలో.. మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ.. తన అభిమానులకు కూడా అప్పుడప్పుడు.. రిప్లై ఇస్తూ కనిపిస్తాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న పాప.. వీడియోకి రిప్లై ఇస్తూ విజయ్ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిన ఈ వీడియోలో.. ఆర్య అనే ఒక చిన్న పాప తన తండ్రిని విజయ్ దేవరకొండ ఎందుకు మైక్ ని డిఫరెంట్ గా పట్టుకుంటాడు అని అడుగుతుంది.

దానికి తన తండ్రి తెలియదు అని సమాధానం చెప్పగా.. ఆ పాప విజయ్ దేవరకొండకి బిర్యానీ అంటే ఇష్టం అనుకుంటా అని అంటుంది. దానికి ఆమె తండ్రి ఎందుకు.. అని అడగగా ఆ పాప బిర్యాని లెగ్ పీస్ కూడా ఇలానే పట్టుకొని తింటాం కదా అని జవాబిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్న పాప తెలివితేటలకి అందరూ నవ్వుకున్నారు.ఈ వీడియో ఇప్పుడు విజయ్ దేవరకొండ కంట కూడా పడింది దీంతో ఆ పాపకి విజయ్ దేవరకొండ స్వయంగా రిప్లై ఇచ్చాడు."అవును ఆర్య నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం.

విజయ్ దేవరకొండ క్యూట్ రిప్లై కి అభిమానులు కూడా ఇంప్రెస్ అయ్యారు. చిన్న పాప కోసం.. విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడం బాగుంది అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ప్రభాస్ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించారు. కల్కి సీక్వెల్ లో.. కూడా విజయ్ దేవరకొండ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానురి దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vijay Devarakonda Instagram Vijay Devarakonda On Instagram Vijay Devarakonda To Fan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
और पढो »

Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా.. చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అప్డేట్లను ఇస్తున్న హరీష్ శంకర్ కి.. రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Vijay Deverakonda-Rashmika Mandanna: కల్కి సినిమాని కలిసి చూసిన జంట.. కనిపెట్టేసిన నేటిజన్స్Vijay Deverakonda-Rashmika Mandanna: కల్కి సినిమాని కలిసి చూసిన జంట.. కనిపెట్టేసిన నేటిజన్స్Vijay Rashmika: పలు సూపర్ హిట్ సినిమాలు.. కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు..అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన.. మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి..
और पढो »

Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుSecurity Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుAp government selling security bodns worth 7 thousand crores ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది
और पढो »

Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..Jupiter transit: గురు గ్రహం బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.
और पढो »

AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAndhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »



Render Time: 2025-02-22 22:17:57