Viral Video: దండం రా బాబు.. చెత్తను పక్కనే ఉన్న బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి.. అయినా కానీ..

Viral Video समाचार

Viral Video: దండం రా బాబు.. చెత్తను పక్కనే ఉన్న బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి.. అయినా కానీ..
ViralViral VideosVideo Viral
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Viral Video: సోషల్‌ మీడియాలో కొన్ని వైరల్‌ వీడియోలు ఎప్పుడూ హల్‌ చల్‌ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. వీటికి రకరకాల కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈరోజు అలాంటి వీడియోనే మీ ముందుకు వచ్చింది.

Viral Video : దండం రా బాబు.. చెత్తను పక్కనే ఉన్న బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి.. అయినా కానీ..

ఓ అమ్మాయి చెత్తను బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి..కొన్ని ప్రత్యేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారతాయి. అది వారి ప్రవర్తనతీరుపై ఆధారపడి ఉంటుండి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో చూస్తుంటాం. ఏ దేశమో తెలియదు కానీ, ఓ అమ్మాయి కారులో నుంచి చెత్తను రోడ్డుపై ఉన్న బుట్టలో వేయడానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. కారు దిగి బుట్టలో వేయకుండా దాన్ని కారువైపు లాగి మళ్లీ కారు ఎక్కి విండో నుంచి చెత్తను వేయడానికి ప్రయత్నించింది. అయినా ఏం లాభం? చెత్త మాత్రం బుట్టలో పడలేదు.

ఈ వీడియోలో కేవలం పక్కనే ఉన్న బుట్టలో చెత్త వేయడానికి ఆమె ఎందుకు అంత కష్టపడుతుంది? అని ఒకింత ఆశ్చర్యపోతున్నారు. ఈమె బుర్రకు దండం పెడుతున్నారు. నిజంగా ఆమె బుర్ర వాడింది అని ఈ వీడియో చూసిన మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వైరల్‌ వీడియో మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌ వేదికగా @vishvguru0 అకౌంట్‌ ద్వారా షేర్‌ అయింది. ఈ వీడియోలో మొదట ఆ అమ్మాయి కారు లోపలి నుంచి చెత్త డస్ట్‌ బిన్‌లో వేయడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో ఉన్న చెత్తను పడేద్దామని ప్రయత్నించింది. కారు, డస్ట్‌బిన్‌ కాస్త దూరంగా ఉండటంతో కారులో నుంచి బయటకు దిగక తప్పలేదు. దిగిన ఆమె చెత్తబుట్టలో సులభంగా వేయకుండా కారు వద్దకు చెత్తబుట్టను లాగింది. నానాతంటాలు పడి కారు డోరు ఓపెన్‌ చేసింది.

కొంతమంది యూజర్లు అయితే, వావ్‌, వెర్రీ గుడ్‌ అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇంత కష్టపడినా డబ్బాలో వెళ్లి పడకపోవడం చెత్త తప్పు అని, మరికొందరు అందుకే అంటారు మెదడు మోకళ్లలో ఉంటుందని రకరకాలుగా కామెంట్లు సోషల్‌ మీడియా వేదికగా పెడుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Viral Viral Videos Video Viral Viral Shorts Funny Video Tcm Viral Video Top Viral Video Viral Video 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..Job Notification: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు
और पढो »

Cobra Kapala Viral Video: రూ.50 కిలోల టమాటోలకు సెక్యూరిటీగా గిరి నాగు.. సోషల్ మీడియాకే పిచ్చెక్కిస్తున్న వీడియో..Cobra Kapala Viral Video: రూ.50 కిలోల టమాటోలకు సెక్యూరిటీగా గిరి నాగు.. సోషల్ మీడియాకే పిచ్చెక్కిస్తున్న వీడియో..Rs.50 per kg of Tamatalaku Cobra Kapala Viral Video Goes to Trend Today Watch Here Full Video Tamatalaku Cobra Kapala Viral Video: సోషల్ మీడియాలో టమాటాలకు కాపలాగా ఉన్న కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నేటిజన్స్‌ ఇదే మాస్ రా మావా అంటున్నారు..
और पढो »

Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra demolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
और पढो »

AP Floods: వరద బాధితులను ఆదుకునేందుకు కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం.. వారికి రూ.25 వేలు అందించే అవకాశం..AP Floods: వరద బాధితులను ఆదుకునేందుకు కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం.. వారికి రూ.25 వేలు అందించే అవకాశం..AP Floods Compensation: ​విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు.
और पढो »

Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిCentral Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »

Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి అక్కినేని అఖిల్ హిరోయిన్.. స్టార్‌ హీరో వైఫ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్..!Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి అక్కినేని అఖిల్ హిరోయిన్.. స్టార్‌ హీరో వైఫ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్..!Who Is This Tollywood Heroine: ఈ ఫోటోలో ఉన్న హిరోయిన్‌ ప్రముఖ స్టార్‌ హీరో వైఫ్.. ఈమె తెలుగులో అక్కినేని అఖిల్‌ సినిమాలో కూడా నటించారు.
और पढो »



Render Time: 2025-02-21 05:21:53