Tamilnadu news: కాకి ఒక్కసారిగా రోడ్డు మీద విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు అధికారి దాన్ని చూసి వెంటనే సీపీఆర్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Viral video: పితృపక్షాల్లో అద్భుతం.. సీపీఆర్ చేసి కాకి ప్రాణాలు కాపాడిన పోలీసు.. వైరల్ గా మారిన వీడియో ..
అందుకే చాలా చోట్ల సీపీఆర్ పట్ల అవగాహాన కూడా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో..ఇప్పటి వరకు సీపీఆర్ చేయడం వల్ల కూడా మనుషులతో పాటు, నోరులేని జీవాలు సైతం ప్రాణాలతో బైటపడిన ఘటనలు కొకొల్లలు. సీపీఆర్ లో ముఖ్యంగా.. మనిషి అపస్మారకస్థితిలోనికి వెళ్లిపోయిన తర్వాత వెంటనే అతడికి.. గుండె మీద మన చేతిలో గట్టిగా ప్రెస్ చేస్తు ఉండాలి.saved the life of a crow which fell after being electrocuted near the station. Durai who learnt CPR performed it on the bird and saved its life.ఇలా చేస్తే వారిలో కదలిక అనేది ఏర్పడుతుంది.
కాసేటికి మొత్తంగా తన బలాన్ని పుంజుకున్న కాకి..అక్కడి నుంచి ఎగిరేందుకు ప్రయత్నించింది. వెల్లదురై కాకిని గాల్లోకి వదిలేశాడు.అది ఎగురుతూ వెళ్లిపొయింది. అక్కడున్న వారు.. వెల్లదురై చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pitru Paksham 2024 Police Saves Crow Police Perform Cpr To Crow Viral Video Trending News Viral News Police Saves Crow Life In Tamilnadu Crow Importance In Pitru Paksha Cpr Perform To Crow
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..Mla koneti adimulam romance video: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..Ujjaini woman raped video: పుణ్యక్షేత్రం అయిన ఉజ్జయినీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Harassment on Womans: నడిరోడ్డుపై రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand: రాత్రిపూట రోడ్డుమీద వెళ్తున్నయువతుల పట్ల కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Heavy floods: బురదలో ఫుడ్ ప్యాకెట్ల కోసం పోట్లాట.. వైరల్ గా మారిన హృదయ విదారక దృశ్యాలు.. వీడియో వైరల్..Heavy rains in vijayawada: ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో..హెలికాప్టర్ లు, డ్రోన్ల సహాయంతో ఫుడ్ ఐటమ్స్ లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »