Snake Video: మహిళ తన ఇంటి నిండా పాముల్ని పెట్టుకుంది. మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో ఏంటోకానీ.. వాటికి స్నానంసైతం చేయిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని పాముల్ని తీసుకుని అదేదో బట్టల్ని ముంచి తీసినట్లు పాముల్ని గిన్నెలో ముంచి బైటకు తీస్తుంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఇటీవల కాలంలో పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. చాలా మంది పాముల్ని చూడగానే అరకిలో మీటర్ దూరం పారిపోతారు. మరీ కొందరైతే పాముల జోలి అస్సలు వద్దంటారు. చెరువులు ఉన్న చోట పాములు కన్పిస్తుంటాయి. ఎలుకల కోసం మన ఇళ్లలోకి పాములు సీక్రెట్ గా ప్రవేశిస్తుంటాయి. పాముల కన్పిస్తే చాలా మంది పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం పాములను చంపుతు పైశాచిక ఆనందం పొందుతారు.పాముల్ని చంపితే..
ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని దానిలో.. పాముల్ని ముంచుకుంటూ తీసుకుంటూ పక్కన పెడుతుంది. అంతే కాకుండా.. పాములను అదేదో చిన్న పిల్లలకు తలంటూ పోసినట్లు స్నానం చేయిస్తుంది.అంతే కాకుండా.. నీళ్లలో పాముల్ని ముంచి తీస్తు పాముల్ని సబ్బుతో తోముతుంది.ఈ వీడియో వైరల్ గామారింది. కొంత మంది నెటిజన్ లు ఈ మహిళ చేస్తున్న పనికి షాక్ అవుతుంటే.. మరికొందరు రాత్రి డిన్నర్ లో ఆ పామును తింటారా ఏంటని డౌటనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తోంది.
Viral Video Venomous Snake Viral News Cobra Snake Video Snake Video Cobra Video Woman Bathing Cobra Snake Cobra Snake News Cobra Snake In News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: వైరల్ వీడియో.. వెయిటర్ జాబ్ కోసం పెద్ద క్యూ కట్టారు.. నిరుద్యోగం ఇంతలా ఉందా?Waiter job viral video: ఉద్యోగం కోసం అప్పుడప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీలు మెగా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ఆఫీసులపై బయట బారులు తీరిన అభ్యర్థులను చూసే ఉంటాం. సాఫ్ట్వేర్ జాబ్‌కు ఉన్న డిమాండ్ కూడా అలాంటిది.
और पढो »
Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళ జుట్టులోకి దూరిపోయిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake video: పాముల్ని చూడగానే చాలా మంది భయంతో పారిపోతుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.
और पढो »
Viral Video: ఇదేం ట్విస్ట్ భయ్యా... క్లైమాక్స్ చూసి నటుడిని చెంప దెబ్బలు కొట్టిన మహిళ.. వీడియో వైరల్..Love Reddy Movie: లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. నిజాంపేట్ లోని జీపీఆర్ మాల్ లో.. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మహిళ రెచ్చిపోయింది. థియేటర్ లోకి వచ్చిన నటుడిపై దాడికి తెగబడింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »