Viral Video: వామ్మో.. పెంపుడు శునకం పీక పట్టుకున్న చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..

Leopard Attack समाचार

Viral Video: వామ్మో.. పెంపుడు శునకం పీక పట్టుకున్న చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..
Pet DogViral VideoViral News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Leopard video: చిరుత ఇంటి ఆవరణలో ప్రవేశించి ఒక పెంపుడు కుక్క మీద దాడికి దిగింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సాధారణంగా అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు క్రూర జంతువులు తరచుగా వస్తుంటాయి. మనం పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్లు, పాములు వంటి జీవులు గ్రామాలపైకి దాడులు చేయడం చూస్తుంటం. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాలంలో చిరుత పులులు జనావాసాల మీదకు ఎక్కువగా వస్తున్నాయి. మనిషి అడవుల్లోప్రవేశించి.. అక్కడ చెట్లను నరికివేస్తు క్రూర జంతువుల జీవనంను రిస్క్ లోకి నెట్టుతున్నాడు. దీంతో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.ముఖ్యంగా జంతువులు ఆహారం, నీళ్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి.

Viral Video: వామ్మో.. గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడ్డ యువతి.. కారణం తెలిస్తే చివాట్లు పెడతారు.. వీడియో వైరల్.. కానీ కుక్క చివరకు.. ఎంతో కష్టపడి.. దాని పంజానుంచి తప్పించుకుని గట్టిగా అరిచింది. ఇంటి బైట చప్పుడు విని ఇంటి ఓనర్ బైటకు రావడంతో.. చిరుత పారిపోతుంది. ఈ చిరుత దాడి ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాnayanthara vs dhanushShukra Dev Effect: ఈ రాశుల వారికి డిసెంబర్ నుంచి గుడ్ టైమ్‌ స్టార్ట్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pet Dog Viral Video Viral News Leopard Attacks On Pet Dog Trending Video Rajasthan News Leopard Attacks On Pet Dog Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: చిరుతపులితో రీల్స్.. ఆ ముగ్గురికి భయంకరమైన అనుభవం.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Viral Video: చిరుతపులితో రీల్స్.. ఆ ముగ్గురికి భయంకరమైన అనుభవం.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Madhya Pradesh news: షాదోల్ అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »

Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోAbhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియోBollywood Actor Abhishek Bachchan insults his wife Aishwarya rai in public అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తుండగానే ఓ బహిరంగ వేదికపై అభిషేక్ బచ్చన్..ఐశ్వర్యను అవమానించిన వీడియో వైరల్ అవుతోంది
और पढो »

Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిLightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »

Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?Agori Escaped From Accident: ఇటీవలె ముత్యాలమ్మ ఘటన నుంచి అఘోరీ మాత బాగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ముత్యాలమ్మ గుడిని సందర్శించి అక్కడ ఆమె పూజలు చేశారు.
और पढो »

Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-14 00:01:04