TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేపవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే అత్యంత ప్రాశస్త్యం కలిగిన వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో రానున్న వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ధునుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజును పండుగగా పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశిని తిరుమల ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా తిరుమలలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కీలక మార్పులు జరగనున్నాయి.
ఈ పది రోజులు ప్రత్యేక దర్శనాలు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ వంటి విశేష దర్శనాలు రద్దు.భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు పటిష్ట ఏర్పాట్లు.
Vaikunta Ekadashi Vaikuntha Dwara Darshan Tirumala Temple Tirumala Tirupati Devasthanam Tirumala Devotees Tirumala News Tirumala Darshan TTD News Tirumala Venkateswara Swamy Vaikuntha Dwara Darshan In Tirumala Vaikunta Ekadasi Arrangements
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »
Tirumala: కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులతోపాటు తిరుమల దర్శనం రద్దుKishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
और पढो »
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు ఇవేSouth Central Railway to run 26 special trains to sabarimala Sabarimala Special Trains: శబరిమల సందర్శన సమయం ఇది. సంక్రాంతి వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు బిజీగా ఉంటాయి. రిజర్వేషన్ లభించడం కష్టమౌతుంటుంది
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇలా పొందండి..!Tirumala Special Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను జారీ చేయనుంది.
और पढो »
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్ షాక్...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది.
और पढो »
Tirumala Shirivari Bhaktulara Big AlertTirumala Tirupati Devasthanams (TTD) నియంత్రణం వ్యవస్థ ప్రత్యేక దర్శనం రద్దు చేసారాయి. ఈ పదిరోజులపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు చేయబడింది. ఈ వెలాది భక్తులకు ఏకాదశి కాలంలో ఉత్తరాద్వార దర్శనం కల్పించారు.
और पढो »