Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన తమిళ భామ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ భయ్యా..

Vanitha Vijaykumar समाचार

Vanitha Vijaykumar: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన తమిళ భామ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ భయ్యా..
Tamil ActressVanitha Vijayakumar 4 Th WeddingVanitha Vijaya Kumar Marriage With Choreographer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Vanitha vijaya kumar wedding rumours: వనితా విజయ్ కుమార్ నాలుగవ పెళ్లికి రెడీ అయిపోయారని రూమర్స్ ఒక రేంజ్ లో సినిమా ఇండస్ట్రీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ఆమె అందర్ని ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేస్తే ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది వార్తలలో నిలిచింది.

Vanitha Vijaykumar : నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం బైటపెట్టిన తమిళ భామ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటీ భయ్యా..

Devara Box Office Collectionsతమిళ నటి వనితా విజయ్ కుమార్ ఇటీవల వార్తలలో ట్రెండింగ్ గా మారారు. ఆమె ఇప్పటికే ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో స్టార్ డమ్ సాధించారు. అదే విధంగా ఆమె వ్యక్తిగత అంశాల పరంగా వివాదాస్పదంగా కూడా మారారు. ఈ క్రమంలో ఈ తమిళ భామ.. ఇప్పటికే ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురికి సైతం డైవర్స్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఇటీవల ఒక కొరియోగ్రాఫర్ తో పెళ్లికి రెడీ అన్నవిధంగా బీచ్ లో ఫోటోలు దిగుతూ రచ్చచేశారు.ఇవి కాస్త వైరల్ గా మారాయి.మెయిన్ గా సినిమా కంటే..

ఇంకేముందీ.. వనిత నాలుగు పెళ్లికి రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారని అందరు భావించారు. కానీ అనూహ్యంగా ఆమె మరోసారి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇదంతా సినిమా స్టంట్ అని అని రాసుకొచ్చారు. ప్రస్తుతం.. ‘మిసెస్ & మిస్టర్’ లో నటిస్తున్నారు. ఈ మూవీలో వనితాతోపాటు,ఆమెతో పాటు రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్వయంగా వనితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటి కూతురు జోవికా నిర్మాతగా ఉంది.శనివారం వనితా విజయ కుమార్ పుట్టిన రోజు. అందుకే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Udhayanidhi Stalin

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tamil Actress Vanitha Vijayakumar 4 Th Wedding Vanitha Vijaya Kumar Marriage With Choreographer Vanitha Vijaya Kumar In News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Urmila matondkar: ఎనిమిదేళ్ల బంధానికి బ్రేకప్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఊర్మిళా..Urmila matondkar: ఎనిమిదేళ్ల బంధానికి బ్రేకప్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఊర్మిళా..Urmila matondkar divorce: బాలీవుడ్ లో మరో జంట డైవర్స్ కోసం రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల తమ వివాహా బంధానికి నటి ఊర్మిళా బ్రేకప్ చెప్పారు.
और पढो »

Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Mohan Babu: గంటల్లోనే మోహన్ బాబు కేసు పరిష్కారం.. తిరుపతిలో దొరికిన దొంగMohan Babu: గంటల్లోనే మోహన్ బాబు కేసు పరిష్కారం.. తిరుపతిలో దొరికిన దొంగMohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్‌ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
और पढो »

Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..Chenchalamma Photos: మగువా ఓ మగువా సీరియల్‌ చెంచలమ్మ.. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసా? పిక్స్‌ వైరల్‌ ..Chenchalamma Real Life Photos Viral: మాటీవీలో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్‌కు ఆధరణ బాగా పెరిగింది. దీనికి అసలు కారణం అందులో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌.
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండిAndhra Pradesh Medical College Admissions MBBS Convenor Quota list AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది.
और पढो »



Render Time: 2025-02-19 17:14:57