Weight Loss Remedy: రోజూ ఈ నీళ్లు ఇలా తాగితే అధిక బరువు సమస్య మాయం

Cumin Seeds Water समाचार

Weight Loss Remedy: రోజూ ఈ నీళ్లు ఇలా తాగితే అధిక బరువు సమస్య మాయం
Weight LossWeight Loss TipsWeight Loss Management
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Weight Loss Management and best natural remedy to check obesity Weight Loss Remedy: ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ లోపించడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

Weight Loss Remedy: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల ముప్పు కూడా అందుకే పెరుగుతోంది. బరువు తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Chaturgrahi Yogam Effect: చతుర్గ్రాహి యోగం- ఈ రాశులకు దెబ్బ మీద దెబ్బ..

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనం ఎదుర్కొనే చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఉంది. ఏవి ఎందుకు ఉపయోగపడతాయో సరిగ్గా తెలుసుకుని వాడితే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండకపోవచ్చు. అందులో ఒకటి జీరా. జీలకర్ర. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేదే. ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే పోషకంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర క్రమం తప్పకుండా వాడితే ఈ థైమోక్వినోన్ కారణంగా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అంతమౌతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weight Loss Weight Loss Tips Weight Loss Management Weight Loss Remedies Weight Loss Therapy Cumin Seeds Best Natural Remedy For Weight Loss

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gastritis Relief Remedies: గ్యాస్ సమస్య బాధిస్తోందా, ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు ఇట్టే మాయంGastritis Relief Remedies: గ్యాస్ సమస్య బాధిస్తోందా, ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు ఇట్టే మాయంGastritis and Stomach Related Problems simple home remedies to get rid of these severe problems గ్యాస్, ఎసిడిటీకు దారి తీస్తుంది. ఈ సమస్యలు రోజువారీ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి. అయితే దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
और पढो »

Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంHealthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
और पढो »

Cervical Pain Remedies: సర్వైకల్ సమస్య నరకంగా మారుతోందా, ఈ టిప్స్ పాటించండి చాలుCervical Pain Remedies: సర్వైకల్ సమస్య నరకంగా మారుతోందా, ఈ టిప్స్ పాటించండి చాలుCervical Pain Problem a major concern how to get rid of it here are the reasons Cervical Pain Remedies: ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
और पढो »

Dengue Remedies: ఈ 5 జ్యూస్‌లు తాగితే డెంగ్యూ ముప్పు నుంచి కాపాడుకోవచ్చుDengue Remedies: ఈ 5 జ్యూస్‌లు తాగితే డెంగ్యూ ముప్పు నుంచి కాపాడుకోవచ్చుDengue Alert in Monsoon Season these 5 juices will increase platelet count కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్య భారీగా పెంచవచ్చు. ముఖ్యంగా ఐదు రకాల జ్యూస్‌లు తాగడం ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది.
और पढो »

Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదుFatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదుFatty Liver problem and precautions these 4 fruits are dangerous ఫ్యాటీ లివర్ అనేది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే ప్రమాదరమైంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే. ప్రారంభదశలో చాలా సులభంగా తగ్గించవచ్చు.
और पढो »

Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఈజీ చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మీరు 100 కిలోల బరువున్నా 70 కిలోలకు తగ్గడం ఖాయంWeight Loss Tips: బరువు తగ్గేందుకు ఈజీ చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే మీరు 100 కిలోల బరువున్నా 70 కిలోలకు తగ్గడం ఖాయంSuper Tips To Lose Weight Fast: నేటి కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.
और पढो »



Render Time: 2025-02-16 07:12:18