Kantara Sheelakka Charactor Real Story: కాంతారా సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఆ సినిమాలో షీలక్క అనే పేరుతో పళ్లు ఎత్తుగా ఉండి కనిపించిన మహిళా పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో అందవిహీనంగా కనిపించిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఆమె అందంగా ఉన్నారు.
Who Is Sheelakka : బాయ్‌ఫ్రెండ్‌ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న 'కాంతార షీలక్క '.. ఆమె జీవితం తెలుసా?కాంతారా సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఆ సినిమాలో షీలక్క అనే పేరుతో పళ్లు ఎత్తుగా ఉండి కనిపించిన మహిళా పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో అందవిహీనంగా కనిపించిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఆమె అందంగా ఉన్నారు.Kantara Sheelakka Charactor: కాంతారా సినిమాలో షీలక్క పళ్లు పొడుచుకుని ఉండి, బట్టతలతో అందవిహీనంగా పాత్ర ఉంటుంది.
సినిమాలో కనిపించిన భర్త మాదిరి ఆమె నిజ జీవితంలోని భర్తకు బట్టతల లేదు.Kantara Sheelakka: చంద్రకళ భర్త పేరు షౌన్. అతడు వీడియో ఎడిటర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆయన చంద్రకళ కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.Kantara Sheelakka: వీరి ప్రేమ కథ చాలా ప్రత్యేకమైనది. చంద్రకళనే తన ప్రియుడు షౌన్‌ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది.Kantara Sheelakka: వీరిద్దరూ థియేటర్‌లో కలుసుకున్నారు. అక్కడ పరిచయం ప్రేమగా మారి లవ్‌స్టోరీ కొనసాగింది. కొన్నాళ్లు ప్రేమించుకున్న అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Kantara Movie Characters Sheelakka Chandrakala Bhatt Sheelakka Dialogue Sheelakka Character Chandrakala Theater Artist Acting Talent Sheelakka Actor Real Life Actress Chandrakala Shaun Chandrakala Sheelakka Husband Chandrakala Sheelakka Interview Sheelakka Married Sheelakka Raghavi Kantara Movie Actors Kantara Movie Sequel Rakshit Shetty Kantara Movie Updates Kantara Movie Actors Kantara Movie News Tollywood Kannada Movies Kannada Actors కాంతారావు సినిమా కాంతారావు సినిమా క్యారెక్టర్స్ షీలక్క చంద్రకళ భట్ షీలక్క డైలాగ్ షీలక్క క్యారెక్టర్ చంద్రకళ థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ టాలెంట్ షీలక్క యాక్టర్ రియల్ లైఫ్ నటి చంద్రకళ షాన్ చంద్రకళ షీలక్క భర్త చంద్రకళ షీలక్క ఇంటర్వ్యూ షీలక్క పెళ్లి షీలక్క రాఘవవి కాంతారావు మూవీ యాక్టర్స్ కాంతారావు మూవీ సీక్వెల్ రక్షిత్ శెట్టి కాంతారావు మూవీ అప్‌డేట్స్ కాంతారావు మూవీ యాక్టర్స్ కాంతారావు మూవీ న్యూస్ టాలీవుడ్ కన్నడ సినిమాలు కన్నడ నటులు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telugu Movie Gossips: కెరీర్ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!Actress Juhi Chawla: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ గ్యాలరీలో ఓ నటి ఎప్పుడు సందడి చేస్తున్నప్పుడు కనిపిస్తుంటుంది. మీరూ గమనించే ఉంటారు. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా. ఆమె భర్త జే మెహతా కేకేఆర్ టీమ్‌కు సహ యాజమాని. ఈ విషయం చాలామందికి తెలియదు.
और पढो »
Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »
Virat Kohli: ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? విరాట్ కోహ్లీకి మేనేజర్.. ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యRohit Sharma Wife Ritika Sajdeh: ఆమె టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత మరో టీమిండియా స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆమె అనుకుంటున్నారా..? ఇక్కడ ఆమె చిన్ననాటి ఫోటో ఉంది..
और पढो »
Manu bhaker: దుమ్మురేపుతున్న మనుభాకర్.. 40 కిపైగా కంపెనీల నుంచి ఆఫర్స్.. ఆమె బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..?Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో మనూభాకర్ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ కోసం అనేక కంపెనీలు పొటీ పడుతున్నాయి. దీంతో ఆమె తన బ్రాండ్ ను 6 నుంచి 7 రెట్లు అమాంతం పెంచుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
MS Dhoni: అల్లుడిని మించిన అత్త.. ఎంఎస్ ధోనీ కన్నా ఆస్తులు ఆమె వద్దనే? ఎన్ని కోట్లు తెలుసా?You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు.
और पढो »
Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »