Water Supply Cut: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

Hyderabad समाचार

Water Supply Cut: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు నీటి సరఫరా బంద్‌
Water SupplyHMWSSBHyderabad Water Supply
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Alert To Hyderabad Water Supply Shutdown Two Days: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

వేసవికాలంలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన హైదరాబాద్‌ ప్రజలకు ఇంకా నీటి కష్టాలు తీరలేదు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నీటికి కటకట ఏర్పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు ప్రకటించారు. అయితే నగరవ్యాప్తంగా కాదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరాకు అంతరాయం ఉటుందని వెల్లడించారు.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వరద నీరు చేరకుండా తాగునీటి పైపులైన్ల మరమ్మతులు చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Water Supply HMWSSB Hyderabad Water Supply Water Supply Shutdown Repairs Patancheru Lingampally

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
और पढो »

TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుTS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
और पढो »

Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేTelangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
और पढो »

Water Tank: నీటి ట్యాంకులో మానవ మృతదేహం.. 10 రోజులుగా అవే నీళ్లు సరఫరా.. తాగలా చావలా?Water Tank: నీటి ట్యాంకులో మానవ మృతదేహం.. 10 రోజులుగా అవే నీళ్లు సరఫరా.. తాగలా చావలా?Human Body In Water Tank At Nalgonda Municipality: తెలంగాణలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న కోతులు మృతిచెందగా.. తాజాగా నీటి ట్యాంకులో మానవుడి మృతదేహం పడి ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది.
और पढो »

Bakrid Holiday: ప్రజలకు శుభవార్త.. 2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?Bakrid Holiday: ప్రజలకు శుభవార్త.. 2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?Two Days Holidays On June 17th And 25th For Bakrid In Telangana: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పర్వదినానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ రోజుతోపాటు మరో రోజు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »



Render Time: 2025-02-21 07:09:28