YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
You Know YS Jagan AssetsYS Jagan Assets Cases DebtsYS Jagan Affidavit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

YS Jagan Assets Debts Cases Here Full Details: ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. పులివెందులలో నామినేషన్‌ వేసిన ఆయన అఫిడవిట్‌లో ఆస్తిపాస్తులను ప్రకటించగా ఆ వివరాలు చర్చనీయాంశమైంది.

YS Jagan Assets Debts And Cases Here Full Details: ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. పులివెందులలో నామినేషన్‌ వేసిన ఆయన అఫిడవిట్‌లో ఆస్తిపాస్తులను ప్రకటించగా ఆ వివరాలు చర్చనీయాంశమైంది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస్తిపాస్తులు భారీగా పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో కొంత పెరిగాయి. జగన్‌ ఆస్తుల విలువ మొత్తం రూ.757.65 కోట్లు.

Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా? నామినేషన్‌ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అఫిడవిట్‌కు కూడా సమర్పించారు. అఫిడవిట్‌లో ఆస్తిపాస్తులతోపాటు క్రిమినల్‌ కేసులు కూడా వివరించారు. జగన్‌ ఆస్తుల విషయానికి 2019 ఎన్నికలకు తాజా ఎన్నికలకు భారీ తేడా ఉంది. ఐదేళ్లలో జగన్‌ ఆస్తి రూ.154 కోట్లు పెరిగింది. ఆస్తి లెక్కల్లో 41 శాతం పెరుగుదల ఉంది. జగన్‌ పేరుపై రూ.529 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. చేతిలో నగదు రూ.7 వేలు మాత్రమే ఉన్నాయి. అయితే కుటుంబంలో ఎవరి పేరుపై కూడా కారు లేదంట.భార్య భారతి, కుమార్తెల పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. భారతి పేరిట రూ.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Venus Transit 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

You Know YS Jagan Assets YS Jagan Assets Cases Debts YS Jagan Affidavit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »

KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్KCR On CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని తమకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
और पढो »

Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలుJagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలుYS Jagan Convoy Hitted To Old Women: దాడి తర్వాత ఒకరోజు విశ్రాంతి అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన యాత్రలో అపశ్రుతి దొర్లింది. సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు ఆస్పత్రి పాలైంది.
और पढो »

CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుCM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుCM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..
और पढो »



Render Time: 2025-02-21 11:21:23