YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారంలో తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అదానీ, జగన్ అవినీతి ఒప్పందంపై తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు షర్మిల సంచలన ప్రకటన చేశారు. అదానీ విషయంలో తాను తప్పు చేయలేదని వైఎస్ జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంతో అదానీ కుదుర్చుకున్న ఒప్పందంపై దర్యాప్తు చేయాలని గవర్నర్ కోరినట్లు వెల్లడించారు.
అదానీ దేశం పరువు తీయగా.. వైఎస్ జగన్ రాష్ట్రం పరువు తీశాడని వైఎస్ షర్మిల ప్రకటించారు. అదానీపై అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు.. అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదని గుర్తుచేశారు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌తో అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై దర్యాప్తుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శించారు.
'జగన్ ముడుపులు తీసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. అదానీతో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారని ఆధారాలు ఉన్నాయి. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు. వెంటనే చర్యలు తీసుకోవాలి' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాను అవినీతి పరుడు కాకపోతే వైఎస్ జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల ఛాలెంజ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.who is zainabTop Electric Cars in India: భారత్‌లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..
Vijayawada Gautam Adani YS Jagan Mohan Reddy AP Governor Gautam Adani Bribery Case Congress Party Ap Politics AP News Andhra Pradesh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్ అని అతడి సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
और पढो »
YS Sharmila: వైఎస్ జగన్ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్ చేయాలిYS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
और पढो »
Pawan Kalyan: వైఎస్ జగన్ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »
YS JAGAN vs SHARMILA : అంతా భారతి వల్లే.. షర్మిల కన్నీటి వెనుక అసలు కారణం ఇదే..!YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..
और पढो »
Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలిYS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
और पढो »