YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేయగా.. అందులో కీలకమైన.. అతి ముఖ్యమైన హామీలు, అంశాలు ఇలా ఉన్నాయి. వీటితో జగన్ అధికారం సాధిస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
మరోసారి అధికారమే లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్టే ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే వాటిని విస్తరిస్తూ.. వాటి పరిధి పెంచారు. మరికొన్ని పథకాలను ప్రకటించారు. తన మేనిఫెస్టో ద్వారా మరోసారి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరూపించారు. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా.. 2024 ఎన్నికలకు'సామాజిక భద్రత' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది.
పట్టణాలలో ఉండే మధ్య తరగతి ప్రజల కోసం పట్టణ గృహ నిర్మాణ పథకం అమలు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.రూ.3 వేలు ఇస్తున్న పింఛన్ రూ. 3,500కు పెంపు. రెండు విడతల్లో ఈ పెంపు అమలు చేస్తారు. జనవరి 2028లో రూ.250, 2029లో రూ.250 చొప్పున రెండు విడతలుగా పెంపు. రైతు భరోసా రూ.1,3500 నుంచి రూ.16 వేలకు పెంపు స్వయం ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్రను సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వాళ్లకి కూడా విస్తరిస్తాం4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..K Chandrashekhar Rao
YS Jagan Mohan Reddy Tadepalli YSRCP 2024 Manifesto
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్ జగన్YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలించిన వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలిస్తామని తన మేనిఫెస్టోతో తెలిపింది.
और पढो »
YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందాAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
और पढो »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »
Brs Harish Rao: బిడ్డా లిల్లిపుట్.. సీఎం రేవంత్ పై మరోసారి పంచులు కురిపించిన హరీష్ రావు..BRS Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
और पढो »
YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..YS Jagan Assets Debts Cases Here Full Details: ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. పులివెందులలో నామినేషన్ వేసిన ఆయన అఫిడవిట్‌లో ఆస్తిపాస్తులను ప్రకటించగా ఆ వివరాలు చర్చనీయాంశమైంది.
और पढो »
Jagan Convoy: సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలుYS Jagan Convoy Hitted To Old Women: దాడి తర్వాత ఒకరోజు విశ్రాంతి అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన యాత్రలో అపశ్రుతి దొర్లింది. సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు ఆస్పత్రి పాలైంది.
और पढो »