180 Km Mileage Range Electric Honda Activa 2024 Coming. Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వేరియంట్ హోండా యాక్టివా విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా విడుదలకు ముందే ఇటీవలే ఫీచర్స్ లీక్ అయ్యాయి.
Honda Activa Electric: 180 కిమీ మైలేజీతో ఎలక్ట్రిక్ హోండా యాక్టివా వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్!
హోండా కంపెనీ ఈ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ పేరు మార్చుతూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ వంటి అనేక స్కూటర్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వేరియంట్ హోండా యాక్టివా ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ఫ్రాంట్ భాగంలో ప్రత్యేమై DRL LED లైట్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా హ్యాండిల్ ముందు LED లైట్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు 7-అంగుళాల స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. అలాగే హోండా ఈ స్కూటర్‌లో స్క్రీన్ ట్రిప్ మీటర్ సెటప్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. మీటర్‌లో ఓడోమీటర్, రేంజ్, మోడ్, సమయం, తేదీ, వాతావరణం, బ్యాటరీ పరిధి, బ్యాటరీ ఛార్జింగ్ వంటి ఇండికేషన్స్ కూడా కలిగి ఉంటాయి.
Honda Activa Price Activa 6G Honda Activa 6G Activa 125 Activa Activa 6G Price Honda 6G Honda Activa 125
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jawa 42 Bobber: జావా 42 బాబర్ కొత్త 2024 మోడల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!334Cc Fuel-injected Engine Jawa 42 Bobber New Model 2024 Coming, Expected Features, Specifications త్వరలోనే జావా 42 బాబర్ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Xiaoma mini EV Price: రూ.20తో ఛార్జ్ చేస్తే 1,200 కిమీ మైలేజీ.. షావోమీ మినీ EV రూ.3 లక్షలతో వచ్చేస్తోంది!1,200 Km Mileage Range Xiaomi Mini Ev Car Launch Soon, Expected Features, Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి రూ.3 లక్షల కంటే తక్కువ ధరలోనే స్మాల్ షావోమీ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారు లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »
TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Powerful Features Bajaj Pulsar N250 Has Been Launched In Market, Features And Specifications మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.
और पढो »
Huawei Pura 70 Series: అతి శక్తివంతమైన కెమెరాతో Huawei Pura 70 సిరీస్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Most Powerful 50-megapixel Camera Huawei Pura 70, Pura 70 Pro And Pura 70 Pro+ Smartphones Launch చైనీస్ మొబైల్ హువావే కంపెనీ తమ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఇవి మొత్తం నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి.
और पढो »