Former CM K Chandrashekar Rao Will Be Attends Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సభా సమరానికి తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని సమాచారం.
KCR Assembly Entry: బిగ్ బ్రేకింగ్.. అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో
BSNL 395 Days Plan: బీఎస్ఎన్ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..! తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సభా సమరానికి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడంచెల వ్యవస్థతో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. గ్యారంటీలు పక్కాగా అమలుచేస్తున్నామని అధికార పక్షం చెప్పేందుకు సమావేశాలను ఉపయోగించుకోనుండగా.. ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
అసెంబ్లీ సమావేశాలకు మంగళవారం ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ జరుగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సి న వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.RRB JE Recruitment 2024
Assembly Session Brs Party Telangana Assembly Session Hyderabad Telangana Budget Session Telangana Budget BRS Party Mlas Harish Rao KT Rama Rao
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
और पढो »
YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్ డేKCR Grandson Himanshu Rao Birthday Celebrations: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనువడు టీనేజ్ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
और पढो »
Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నా.. మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్..?.Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
और पढो »