Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!

Telangana Family Survey समाचार

Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!
Samagra Kutumba SurveyTelangana Government SurveyEnumerator Questions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Telangana Samagra Kutumba Survey: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!

కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోన్న రేవంత్‌ సర్కార్‌ ఈ సర్వేకు కూడా పూనుకుంది. అయితే, ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు? ఏ పత్రాలు మీరు కలిగి ఉండాలి? తెలుసుకుందాం.తెలంగాణలో సరికొత్త విధానంతో సర్వే చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఇంటింటి సర్వేకు ఎన్యూమరేటర్లు వస్తారు. ఈ సమగ్ర కుటుంబ సర్వే పత్రంలో దాదాపు 75 ప్రశ్నలు, ఉప ప్రశ్నలు కూడా కలిగి ఉంటాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samagra Kutumba Survey Telangana Government Survey Enumerator Questions Required Documents For Survey

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Survey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేSurvey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేTelangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.
और पढो »

Letter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంLetter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంTelangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Rhea Chakraborty : ఎన్నెన్ని మాటలు అన్నారు రా.. సుశాంత్ సింగ్‎రాజ్‎పుత్ లవర్ కి బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటేRhea Chakraborty : ఎన్నెన్ని మాటలు అన్నారు రా.. సుశాంత్ సింగ్‎రాజ్‎పుత్ లవర్ కి బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటేSushant Singh Rajput s: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరటనిస్తూ లుకౌట్ సర్క్యులర్ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
और पढो »

Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: దీపావళి పండగ రెండు రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. అంతేకాదు ఈ రోజన ఏ వస్తువులు కొంటే మీ ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉన్నట్టే..
और पढो »

Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్‌ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »

Muthyalamma Idol issue: ముత్యాలమ్మ ఆలయం దగ్గర హైటెన్షన్.. ఇంటర్నేట్ సేవల నిలిపివేత.. రంగంలోకి అదనపు బలగాలు..Muthyalamma Idol issue: ముత్యాలమ్మ ఆలయం దగ్గర హైటెన్షన్.. ఇంటర్నేట్ సేవల నిలిపివేత.. రంగంలోకి అదనపు బలగాలు..Muthyalamma temple: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు నిరసన తెలియజేస్తున్న వారిపై లాఠీ చార్జీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-13 22:06:42