Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

Hyderabad समाचार

Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్
T SquareKnowledge CityRaidurgam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

T Square At Knowledge City Raidurgam Of Hyderabad: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం కాబోతున్నది. న్యూయార్క్‌ టైమ్‌ స్వ్కేర్‌ లాంటి నిర్మాణం మన నగరంలో సిద్ధం కాబోతున్నది.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ తళుకులీనుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న మహానగరంలో మరో భారీ నిర్మాణం అందుబాటులోకి రాబోతున్నది. న్యూయార్క్‌ను తలదన్నే రీతిలో హైదరాబాద్‌ భారీ నిర్మాణం సిద్ధం కాబోతున్నది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ లాంటి నిర్మాణం హైదరాబాద్‌లో టీ స్వ్కేర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..Prank Video

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

T Square Knowledge City Raidurgam Telangana T Square Telangana Govt Hyderabad News Govt Of Telangana KCR KT Rama Rao

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షసూచనHeavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షసూచనTelangana Weather forecast updates, imd issues yellow alert to have heavy rains తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ , హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
और पढो »

IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »

Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.
और पढो »

Hyderabad: హైదరాబాద్ లో హైటెన్షన్.. బాహుబలి రేంజ్‌లో TGPSCకి భారీ కంచెలతో భద్రత.. వైరల్ వీడియో..Hyderabad: హైదరాబాద్ లో హైటెన్షన్.. బాహుబలి రేంజ్‌లో TGPSCకి భారీ కంచెలతో భద్రత.. వైరల్ వీడియో..Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
और पढो »

Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుSecurity Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలుAp government selling security bodns worth 7 thousand crores ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి అధికారంలో వచ్చిన చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన భారీ హామీల అమలు ఓ సవాలుగా మారింది
और पढो »



Render Time: 2025-02-13 11:31:01