Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.
Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!హైదరాబాద్ మహానగరంలో వారాంతం కాగానే రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. ప్రతి వీకెండ్‌కు ఎక్కడో ఓ చోట రేవ్ పార్టీ జరుగుతున్న ఘటనలు పోలీస్ శాఖను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అనుమతి లేనిది విదేశీ మద్యంతోపాటు యువతులతో అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ వినియోగం చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Unstoppable With NBK
Mokila Police Station Rave Party Narsingi Police SOT Police KTR Brother In Law Farm House Foreign Liquor Drugs Raj Pakala Ktr Brother In Law
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..Cyberabad sot busted rave party in janwada: జన్వాడలో రేవ్ పార్టీ కలకలం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత బంధువుల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.
और पढो »
Liquor Lorry: రోడ్డుపై ఫుల్ లోడ్ మద్యం లారీ బోల్తా.. సీసాలకు సీసాలు లూటీLiquor Container Met An Accident: ఫుల్ లోడ్‌తో వెళ్తున్న మద్యం కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. మద్యం సీసాలు బయటపడడంతో స్థానికులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం ఖాళీ అయ్యింది.
और पढो »
KTR: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్‌స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
और पढो »
Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »