Mr Bachchan OTT Streaming: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పంద్రాగష్టు కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..Malaika father Suicide: స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్..
Mr Bachchan OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజకు కాలం కలిసి రావడంతో ఏ దర్శకుడితో సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రావడం లేదనే చెప్పాలి. ‘ధమాకా” తర్వాత రవితేజ ఖాతాలో హిట్ అనేదే లేదు. వరుస పెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనకు ‘మిరపకాయ్’ వంటి భారీ హిట్ అందించిన హరీష్ శంర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేసాడు. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు.
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భాఈర హిట్ ను నమోదు చేసింది. ఇక హరీష్ శంకర్ కు రీమేక్ ను డీల్ చేయడంలో మంచి ఎక్స్ పర్ట్. కానీ మిస్టర్ బచ్చన్ తెలుగులో రీమేక్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అప్పట్లో 'దబాంగ్' మూవీని గబ్బర్ సింగ్ గా ఏ రేంజ్ లో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడో తెలిసిందే కదా. అటు జిగర్తాండ మూవీని తెలుగులో 'గద్దలకొంగ గణేష్' తెరకెక్కించి రీమేక్ ల విషయంలో తాను తోపన్న విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.
హిందీలో చివరి కంటూ క్యారీ అయిన ఎమోషన్ తెలుగులో కామెడీ అయిపోయింది. మొత్తంగా ప్రేక్షకుల ఛీత్కారానికి గురైన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మొత్తంగా థియేట్రికల్ ఈ సినిమా చూడని వాళ్లు ఇపుడు ఓటీటీ వేదికగా ఈ సినిమాను చూడొచ్చు. థియోట్రికల్ ఫ్లాపైన ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఏ మేరకు హిట్ అందుకుంటుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Mr Bachchan Ravi Teja Tollywood Harish Shankar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anasuya: ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన అనసూయ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..Anasuya: అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. రీసెంట్ గా థియేట్రికల్ గా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా ఈ సినిమా రెండు ఓటీటల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
और पढो »
Mr Bachchan Movie Review: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ.. రవితేజ మెప్పించాడా.. !Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
और पढो »
Kalki 2898 AD OTT Records: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఆ రికార్డులను బద్ధలు కొడుతుందా..!Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
और पढो »
OTT Movies: ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటేOTT Release Movie and Webseries this week OTT Movies: గత 3-4 నాలుగేళ్లుగా సినీ పరిశ్రమ ట్రెండ్ మారింది. ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది.
और पढो »