KCR Condolence: మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం.. మన్మోహన్‌ సింగ్‌తో కేసీఆర్‌ది విడదీయరాని బంధం

Manmohan Singh समाचार

KCR Condolence: మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం.. మన్మోహన్‌ సింగ్‌తో కేసీఆర్‌ది విడదీయరాని బంధం
Kalvakuntla Chandrashekar RaoBrs PartyCondolence
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఒకనాటి తన బాస్‌.. అనంతరం తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మరణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలుసుకుని తట్టుకోలేకపోయారు. వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ సింగ్‌ పాత్రను గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వారు అందించిన మద్దతును.. చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Srikakulam sherlock holmes movie review: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ.. వెన్నెల కిషోర్ ఇన్వెస్టిగేషన్ కామెడీ థ్రిల్లర్ మెప్పించిందా..!Hyderabad Police: సంధ్య థియేటర్ ఘటన.. ఇక మీదట తోలు తీస్తాం..!.. సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్.. ఏంజరిగిందంటే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalvakuntla Chandrashekar Rao Brs Party Condolence Hyderabad Telangana Breaking News KCR Telugu News Manmohan Singh With Telangana KCR Shocked Manmohan Singh Death Dr Manmohan Singh News Manmohan Singh Dead Manmohan Singh Dies Manmohan Singh Death

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలుKCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలుKCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.
और पढो »

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »

EX CM KCR: కేసీఆర్‌ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్‌!EX CM KCR: కేసీఆర్‌ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్‌!Kcr back to Assembly: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్‌ రీ ఎంట్రీపై సస్పెన్స్ నడుస్తోంది. కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా గులాబీ బాస్‌.. ఇప్పుడైనా బయటకు వస్తారా..! లేదంటే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారా అనే చర్చ జరుగుతోంది. ఈనెల 9 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
और पढो »

KCR in Assembly: అసెంబ్లీకి కేసీఆర్..! ఎమ్మెల్యేలతో కీలక మీటింగ్..KCR in Assembly: అసెంబ్లీకి కేసీఆర్..! ఎమ్మెల్యేలతో కీలక మీటింగ్..KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారీ పడి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కోలుకొని తిరిగి మాములు స్థితిక వచ్చారు. అయితే..
और पढो »

Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »

Rare Pictures Of Former PM Dr Manmohan Singh: అందరూ తప్పకుండా చూడాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోస్..Rare Pictures Of Former PM Dr Manmohan Singh: అందరూ తప్పకుండా చూడాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోస్..Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు.
और पढो »



Render Time: 2025-02-12 16:57:42