Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్‌చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
కంటెస్టెంట్‌గా: యాంకర్‌గా.. నటిగా గుర్తింపు పొందిన ఆకుల సోనియా బిగ్‌బాస్ 8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణ బిడ్డ: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన సోనియా తన స్టైల్.. యాసతో సోషల్ మీడియాను ఆకట్టుకుంది.గట్టి పోటీ: బిగ్‌బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చి ఈ సీజన్‌లో ప్రధాన కంటెస్టెంట్ అవుతుందని అందరూ భావించారు.ఎలిమినేట్: కొన్ని తప్పిదాలు..
కొందరితో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో నెటిజన్ల ఓట్లు పొందలేక విఫలమై హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చింది.ప్రియుడితో: హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా తన ప్రియుడు యశ్ వీరగోనితో నిశ్చితార్థం చేసుకుంది. వీరి పెళ్లి ఎప్పుడో నిశ్చయమైందని బిగ్‌బాస్ అవకాశం రావడంతో వాయిదా పడినట్లు సమాచారం.నిశ్చితార్థం: నవంబర్ 21వ తేదీన యశ్, సోనియా నిశ్చితార్థ వేడుక జరిగింది. కొద్దిమంది మాత్రమే బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు.విడాకులైనా..
Engagement Yash Veeragoni Bigg Boss Manthani Bigg Boss Telugu Akkineni Nagarjuna Sonia Akula Engagement Sonia Akula Yash Veeragoni Engagement Sonia Akula Boy Friend Who Is Sonia Akula Divorced Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Diwali Wishes: దేశప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. ఏం చెప్పారో తెలుసా?PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
और पढो »
Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Saturday bank holiday: నవంబర్ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
और पढो »
KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
और पढो »
Jio: జియో ఫుల్ పైసా వసూల్ ప్లాన్.. రూ.1700 లోపు ఈ ప్లాన్‌తో 12 నెలలు అపరిమిత బెనిఫిట్స్, ఫ్రీ కూపన్స్..Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు.
और पढो »
Aditi Rao Hydari: 17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇప్పుడు మరో పెళ్లి..!Aditi Rao Hydari Personal Life: ప్రముఖ బ్యూటీ అదితి రావు హైదరి 17 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే అన్ని చూసేసిన ఈమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగి, ఒక స్టార్ హీరోను ఇంకో పెళ్లి చేసుకుంది.
और पढो »