Samantha Shocking Post Viral: నాగచైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియో వేధికగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే, హిరోయిన్ సమంత పెట్టిన ఇన్ట్సా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇచ్చిపడేసింది.. ఇండైరెక్ట్‌గానే అనేసిందిగా.. అని సోషల్ మీడియా వేదికగా చర్చ కూడా సాగుతుంది.నాగ చైతన్య శోభితల పెళ్లి తర్వాత సమంత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేధికగా వైరల్ అవుతుంది. ఇది ఇండెరెక్ట్ గా శోభితను ఉద్దేశించి పెట్టింది అంటున్నారు. సమంత ఇన్ట్స్ పేజీలో స్టేటస్ 'నా కుక్క కంటే గొప్ప ప్రేమ కాదు' అని పోస్ట్ చేశారు. దీంతో ఇండైరెక్ట్‌గానే ఇచ్చి పడేసింది అంటున్నారు.
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..
Sobhita Wedding Samantha Post Samantha Viral Post Samantha Post Abut Sobhita Nag Chaitanya Sobhita Wedding Citadel Honey Bunny Samantha Ruth Prabhu Films
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
और पढो »
Naga Chaitanya- Shobitha: నాగ చైతన్య శోభితల హల్దీ ఫంక్షన్.. నెట్టింట వీడియో వైరల్..Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది.
और पढो »
Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »
Samantha Dating: బాలీవుడ్ హీరోతో సమంత ప్రేమాయణం? త్వరలోనే రెండో పెళ్లి?Samantha Ready For Second Marriage A Head Of Naga Chaitanya Marriage: తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో అతడి మాజీ భార్య, హీరోయిన్ సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
और पढो »
Hyderabad Crime: ఇన్‌స్టాలో ప్రేమ.. తూతూ మంత్రంగా పెళ్లి.. కట్ చేస్తే శవమైన బాలికMiyapur Girl Murder Case: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
और पढो »