Mahesh Babu :టాలీవుడ్ స్టార్ హీరోలు.. తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అయితే ఈ విషయంలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ.. బాలకృష్ణ మధ్య తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లిందన్న విషయం మీకు తెలుసా..
Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!టాలీవుడ్ లోని స్టార్ హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో.. తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. వాళ్లు మొదలుపెట్టే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అన్న తాపత్రయంతో.. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ అలా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. ఇదే రకంగా సూపర్ స్టార్ కృష్ణ..
పరుచూరి బ్రదర్స్ తో ఈ సినిమాకు సంబంధించిన రచన చేయించి.. బాలీవుడ్ బప్పిలహిరి తో పాటను రికార్డ్ చేయించారు. రమేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. కొడుకు మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించాలి అని సొంతంగా పద్మాలయ స్టూడియో బ్యానర్స్ పైన.. ఈ సినిమాని ప్రారంభించారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కొడుకు సామ్రాట్ గా వెలగాలి అనే ఉద్దేశంతో మూవీకి సామ్రాట్ అనే సూపర్ హైప్ ఉన్న టైటిల్ ని కూడా సెలెక్ట్ చేశారు.
Mahesh Babu Ramesh Babu Bala Krishna NTR Samrat Movie
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో విషాదం.. శోక సంద్రంలో ఘట్టమనేని అభిమానులు..Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు సన్నిహిత బంధువు ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం గుండెపోటుతో మరణించారు.
और पढो »
Mokshagna: కొడుకు కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపిన బాలకృష్ణ.. ఎవరంటే!Mokshagna Debut: నందమూరి అభిమానుల కన్న కలలు.. నిజమయ్యాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. ఇప్పుడు హీరోగా సినిమాల్లోకి రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం.. బాలయ్య ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారు.. అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.
और पढो »
Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »
Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబోRC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ కోసం.. ఇప్పుడు ఒక కన్నడ స్టార్ నటుడు రంగంలోకి దిగారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమా కాబట్టి.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు కోసం దర్శకుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
SSMB29 Update: మహేష్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న ప్రముఖ నటుడు.. ఎవరంటే!SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం.. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి వచ్చే చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
और पढो »
Bank Holidays In August: వచ్చేనెల బ్యాంకులు 13 రోజులు బంద్ ఉంటాయి.. ఎందుకో తెలుసా?Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి.
और पढो »