Independence Day: కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు

Independence Day समाचार

Independence Day: కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు
Golconda FortFlag HoistingShanti Kumari
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Revanth Reddy Hoists National Flag Like KCR In Golconda Fort: పదేళ్లుగా కొనసాగుతున్నట్టుగానే స్వాతంత్ర్య సంబరాలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చకాచకా చేస్తోంది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!స్వాతంత్ర్య దినోత్సవం యథావిధిగానే గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య సంబరాలు జరపడం ప్రారంభించారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని కొనసాగించనుంది. స్వాతంత్ర్య వేడుక ఏర్పాట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే సాంస్కృతిక బృందాల, కళా బృందాల ప్రదర్శనపై అధికారులతో సీఎస్‌ చర్చలు జరిపారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Golconda Fort Flag Hoisting Shanti Kumari Govt Of Telangana Telangana Independence Day Independence Day Celebrations

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: కేసీఆర్‌ దయతోనే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao: కేసీఆర్‌ దయతోనే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »

Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్‌ వస్తుండడంపై రేవంత్‌ ఆవేదనకు గురయ్యారు.
और पढो »

Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »

T Congress: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్..? కేసీఆర్ ఉచ్చులో రేవంత్..T Congress: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్..? కేసీఆర్ ఉచ్చులో రేవంత్..T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఇంకా అవగాహన రాలేదా...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు డైలామాలో పడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యిందా.. ?
और पढो »

Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మాటల తూటాలు..Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మాటల తూటాలు..Telangna Budget Session: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను రేవంత్ ఎత్తి చూపుతుంటే.. కేసీఆర్ మాత్రం గత కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాను ఎండగడుతూ లెక్కలు తేలుస్తా అని ఛాలెంజ్ చేస్తున్నారు.
और पढो »

AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌YS Jagan Follows As KCR He Will Be Skip AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
और पढो »



Render Time: 2025-02-13 11:21:41