Gautam Adani: గౌతమ్‌ అదానీని అంతర్జాతీయంగా పరువు తీయించిన సాగర్ అదానీ.. అతడు ఎవరో తెలుసా?

Gautam Adani समाचार

Gautam Adani: గౌతమ్‌ అదానీని అంతర్జాతీయంగా పరువు తీయించిన సాగర్ అదానీ.. అతడు ఎవరో తెలుసా?
Fraud AllegationsAdani GroupAdani Green Energy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Who Is Sagar Adani What Is Link With Gautam Adani Fraud Allegations: ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మోసం.. లంచం అనే ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దానికి కారణం ఓ వ్యక్తి.

ఆ వ్యక్తి ఎవరు? అతడికి గౌతమ్‌ అదానీకి సంబంధం ఏమిటి? అనేవి తెలుసుకుందాం.అతడే కారణం: గౌతమ్‌ అదానీ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై మోసం ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు పోయింది. అదానీ గ్రూప్‌పై ఇంతటి ఆరోపణలు రావడానికి కారణం సాగర్‌ అదానీ. ఆర్థిక శాస్త్రంలో పట్టా, అదానీ గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్రతో సాగర్‌ అదానీ సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.ఎవరు అతడు? సాగర్ అదానీ ఎవరో కాదు గౌతమ్ అదానీ సోదరుడు రాజేశ్‌ అదానీ కుమారుడు.

వారసత్వం: గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యానికి నలుగురు వారసుల్లో సాగర్ అదానీ కూడా ఒకడు. గౌతమ్ అదానీ కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీతోపాటు మరో వ్యక్తి ప్రణవ్ అదానీ, సాగర్‌ అదానీకి వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయని సమాచారం.ఆరోపణలు ఇవే! సాగర్ అదానీ, గౌతమ్ అదానీ మరికొందరు మోసానికి తెరలేపారని అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. భారతదేశపు అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టులను పొందేందుకు వారు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారని ఆరోపణలు బయటకు వచ్చాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fraud Allegations Adani Group Adani Green Energy Sagar Adani Adani Empire US Justice Department Who Is Sagar Adani Gautam Adani Fraud Gautam Adani Bribe Indias Largest Solar Energy Project Misled Investors US Investors Sagar Adani Scam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gautam Adani Case: గౌతమ్ అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ లింకులు, అసలు ఈ కేసు ఏంటిGautam Adani Case: గౌతమ్ అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ లింకులు, అసలు ఈ కేసు ఏంటిGautam Adani Bribe Case in America has links with andhra pradesh Gautam Adani Case: రెండు బిలియన్ డాలర్ల సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు...
और पढो »

Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్ అదానీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.
और पढो »

Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?Gautam Adani: ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు
और पढो »

Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్‌ తల్లి ఎవరో తెలుసా?Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్‌ తల్లి ఎవరో తెలుసా?Bhanupriya Love Marriage Breaks After Girl Child Birth: తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేని నటి భానుప్రియ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన ఆమె తమిళ్‌, హిందీలో కూడా నటించారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
और पढो »

Gautam Adani: আমেরিকায় মহাসংকটে আদানি! ঘুষ, পাহাড়প্রমাণ দুর্নীতির অভিযোগ...Gautam Adani: আমেরিকায় মহাসংকটে আদানি! ঘুষ, পাহাড়প্রমাণ দুর্নীতির অভিযোগ...Gautam Adani Billionaire indicted on charges related to a massive bribery and fraud scheme
और पढो »

Gautam Adani: গ্রেফতারি পরোয়ানা গৌতম আদানির নামে! তার মানে এরপর...Gautam Adani: গ্রেফতারি পরোয়ানা গৌতম আদানির নামে! তার মানে এরপর...Arrest warrant in the name of Gautam Adani That means then
और पढो »



Render Time: 2025-02-13 20:48:22