Vaikuntha Ekadashi 2025:ప్రతి యేడాది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే ధనుర్మాసంలో వచ్చే మార్గశిరం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ యేడాది పుష్య శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది.
ఈ రోజు తిరుమల కాకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు ఏంటో ఓ లుక్కేద్దాం..ఈ రోజు సాక్షాత్తు ముక్కోటి దేవతలు ఆ దేవ దేవుడి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్లి ఆ దేవ దేవుడి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మనం చేసిన పాపాలన్ని పటాపంచలైపోతాయనేది పురాణ కథనం.దీంతో పరమ పవిత్రమైన ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కోటి జన్మల ఫలం దక్కుతుందనేది పెద్దలు చెబుతుంటారు. హైదరాబాద్ లో జియా గూడాలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం ఎంతో పురాణ ప్రాశ్యస్తమైనది.
అటు చిక్కడపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి కూడా చారిత్రక ప్రాశస్త్యమైనది.అటు పాత బస్తీలో పలు వైష్ణవ ఆలయాలున్నాయి. చాంద్రాయణ గుట్టలో కొలువైన చెన్నకేశవ స్వామి ఆలయం.. అక్కడ బీడీఎల్ పక్కన శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి.. అలాగే లాల్ దర్వాజలోని పూల్ బాగ్ వేంకటేశ్వర స్వామి..గౌలిపురాతో పాటు వట్టేపల్లిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, దూద్ బౌలిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో చారిత్రక ప్రాశస్త్యమైనవి.ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
Vaikunta Dwara Darshanam Tirumala Tirupati Devasthanams Stamped TTD News Vaikuntha Dwara Darshan Tickets Vaikunta Door Darshan Devotees Crowd Chaos Devotee Death Temple Crowd Pilgrim Safety Queue Disorder Rush At Tirumala Temple Crowded Queues At Tirupati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Year 2025 Events: న్యూ ఇయర్ కు సెలబ్రిటీల హంగామా..హైదరాబాద్‌లో అదిరే ఈవెంట్స్ ఇవే..ఓ లుక్కేయ్యండిNew Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు.
और पढो »
తిరుమల తిరుపతి దేవస్థానం: వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకూ జరిగే దర్శనాల వివరాలు తెలియజేసింది.
और पढो »
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎన్కౌంటర్ ..ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులు హతంUttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ తర్వాత, ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు ఎకె 47 రైఫిల్స్, రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో కాట్రిడ్జ్‌లు రికవరీ చేసుకున్నారు.
और पढो »
Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా తగ్గాయ్..కొనేందుకు ఇదే మంచి ఛాన్స్Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇండ్ల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు అంతకంతకు దిగి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గుతుంది.
और पढो »
వైకుంఠ ద్వార దర్శనం కోసం తొక్కిసలాట: నలుగురు మృతితిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్లలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
और पढो »
Powerful Rajayoga Before Vaikuntha EkadashiOn January 09, a powerful Rajayoga will be formed before Vaikuntha Ekadashi, opening doors of fortune for some.
और पढो »