Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
Year Ender 2024 Celebs Marriages : ఈ యేడాది సినిమా వాళ్లు కాకుండా పెళ్లి పీఠలు ఎక్కిన కార్పోరేట్, క్రీడా ప్రముఖులు..
Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.అవును మన దగ్గర కేవలం సినీ ప్రముఖులే కాకుండా.. కార్పోరేట్, క్రీడా రంగాల్లో తమదైన ప్రతిభతో రాణించి ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.పీవీ సింధు- వెంకట దత్త సాయిను డిసెంబర్ 22న పెళ్లి చేసుకుంది.
Anant Ambani PV Sindhu Sports Business
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ప్లేస్ ఇదే..Year Ender 2024: 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే..
और पढो »
Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
और पढो »
Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
और पढो »
క్రికెటర్ షమీ, టెన్నీస్ స్టార్ సానియా పెళ్లి?మహ్మద్ షమీ, సానియా మీర్జా క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. ఈ వార్తలు పెళ్లి ఖాయమే అనే చర్చకు దారితీశాయి.
और पढो »
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషంలో కనిపించిన ఈ సినిమా తెలుసా..!chiranjeevi: చిరంజీవి సహా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరు రామ భక్త హనుమాన్ భక్తులన్న తెలిసిందే కదా. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుని ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఇక ఆయన ఇష్టదైవం కూడా ఆంజనేయ స్వామినే.
और पढो »
Shukra Gochar: శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి పంట పండినట్టే..పెళ్లి కానీ వారికీ జాక్ పాటే..Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.
और पढो »