కోనేరు హంపీ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్

SPOR समाचार

కోనేరు హంపీ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్
SPO RTSCHESSWORLD CHAMPIONSHIP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

కోనేరు హంపీ న్యూయార్క్‌లో జరిగిన FIDE వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024లో విజేతగా నిలిచి రెండో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించింది.

న్యూయార్క్‌లో జరిగిన FIDE వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024లో కోనేరు హంపీ విజేతగా నిలిచింది. 11వ రౌండ్‌లో ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో మాస్కోలో కూడా హంపీ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆమెకు రెండో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. చివరి రౌండ్‌కు ముందు, ఆరుగురు క్రీడాకారులు – జు వెన్‌జున్, కాటెరినా లగ్నో, హరికా ద్రోణవల్లి, అఫ్రూజా ఖమ్‌దమోవా, టాన్ ఝోంగీ, ఐరీన్ 7.5 పాయింట్లతో హంపితో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అన్ని టాప్ బోర్డ్‌లలోని మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

అయితే టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి హంపీ చివరి రౌండ్‌లో ఐరీన్‌పై గెలిచింది. చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ హంపి ఈ ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

SPO RTS CHESS WORLD CHAMPIONSHIP KONERU HUMP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 18 ఏళ్లకే చెస్ ప్రపంచ ఛాంపియన్‌Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 18 ఏళ్లకే చెస్ ప్రపంచ ఛాంపియన్‌Chess Player Gukesh: 18 ఏళ్ల చెస్ ప్లేయర్ డి గుకేష్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. చరిత్ర సృష్టించారు.
और पढो »

World Chess Championship: చెస్‌ ఛాంపియన్‌ గుకేశ్‌ ఫ్రైజ్‌ మనీ తెలుసుకుంటే షాక్‌ అవ్వడం పక్కా.. ఏకంగా ధోనీని మించిపోయాడుగాWorld Chess Championship: చెస్‌ ఛాంపియన్‌ గుకేశ్‌ ఫ్రైజ్‌ మనీ తెలుసుకుంటే షాక్‌ అవ్వడం పక్కా.. ఏకంగా ధోనీని మించిపోయాడుగాD. Gukesh Prize Money: 18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెప్ ఛాంపియన్ గా నిలిచాడు గ్రాండ్ మాస్టర్ డి. గుకేష్. అతను సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రపతి నుంచి సామాన్య ప్రజలకు వరకు గుకేవ్ విజయాన్ని అభినందిస్తున్నారు.
और पढो »

Salman Pics: అభిషేక్ బచ్చన్ కు హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. సల్మాన్ తో చెట్టాపట్టాల్..Salman Pics: అభిషేక్ బచ్చన్ కు హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. సల్మాన్ తో చెట్టాపట్టాల్..Aishwarya - Salman Pics: ఒకప్పటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
और पढो »

हम्पी ने महिलाओं का रैपिड शतरंज चैंपियनशिप जीतीहम्पी ने महिलाओं का रैपिड शतरंज चैंपियनशिप जीतीभारतीय ग्रैंडमास्टर हम्पी ने 2024 FIDE महिलाओं का रैपिड शतरंज चैंपियनशिप जीत ली है।
और पढो »

2024లో జరుగున వివాహాలు2024లో జరుగున వివాహాలు2024లో జరిగిన కొన్ని ప్రముఖుల వివాహాల గురించి
और पढो »

2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024లో తెలుగు సినిమాలలో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 20:26:38