జస్టిన్ ట్రూడో రాజీనామా: కెనడాలో రాజకీయ సంక్షోభం

WORLD NEWS समाचार

జస్టిన్ ట్రూడో రాజీనామా: కెనడాలో రాజకీయ సంక్షోభం
POLITICSCANADAJUSTIN TRUDEAU
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పదవి నుంచి రాజీనామా చేశారు. కొత్త నాయకత్వం ఎన్నికైన తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

కెనడాలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేశారు. ప్రధానమంత్రి పదవితోపాటు పార్టీ పదవికి కూడా రాజీనామా చేయడం కలకలం రేపింది.కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న అనంతరం పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అకస్మాత్తుగా అతడు రాజీనామా చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కెనడా ప్రధానమంత్రిగా.. లిబరల్‌ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం రాత్రి జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు.

కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ట్రూడో తెలిపారు. కొన్నాళ్లుగా ట్రూడో ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేశారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వపరంగా.. పార్టీపరంగా తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ట్రూడో పదవి నుంచి దిగిపోయాడు.'లిబరల్‌ పార్టీ నాయకత్వానికి.. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న విషయాన్ని పార్టీకి.. గవర్నర్‌కు తెలిపారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న వెంటనే రాజీనామా చేస్తా. ఈ వ్యవహారం కొనసాగేందుకు మార్చి 24వ తేదీ వరకు పార్లమెంట్‌ను ప్రొరోగ్‌ చేస్తున్నా' అని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. కెనడా చట్టం ప్రకారం రాజీనామా చేసిన 3 నెలల్లో లేదా 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నిక కావాల్సి ఉంది. కెనడా ప్రధానిగా దాదాపు పదేళ్లు ట్రూడో కొనసాగుతున్నాడు. ఇటీవల అతడి మంత్రివర్గంలో కీలక నాయకురాలిగా ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేసి ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ట్రూడోకు వ్యతిరేక గళం వినిపిస్తోంద

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

POLITICS CANADA JUSTIN TRUDEAU RESIGNATION ELECTION

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా?కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా?కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో..లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ గణనీయంగా తగ్గిపోయింది.
और पढो »

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం, జగన్, రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు.
और पढो »

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకంJamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకంJamili Elections ahead check the political parties stand on it which parties favours Jamili Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సమయంలో జరిపించాలనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యం. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
और पढो »

Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?Revanth Reddy Lunch Cost Goes Political Heat: ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబరాల్లో రేవంత్‌ రెడ్డి చేసిన భోజనం ఖర్చు రూ.3,200 బిల్లు అయినట్లు సమాచారం. ఆయనతోపాటు వీఐపీలకు స్టార్‌ హోటల్‌ భోజనం వడ్డించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
और पढो »

Allu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీAllu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీAllu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్‌ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌ పొందిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది.
और पढो »

Manmohan Singh: మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదేManmohan Singh: మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదేDr Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
और पढो »



Render Time: 2025-04-24 02:54:02