ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ పై కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడులత కావడంతో పాటు కోడ్ అమల్లోకి రావడంతో బడ్జెట్ ప్రభావం ఎన్నికలపై పడుతుందనే విమర్శలు వచ్చాయి.
ఢిల్లీ ఎన్నికల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంలో అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఢిల్లీకు భారీగా తాయిలాలు ప్రకటించవచ్చు. ఈ క్రమంలో ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శికి ఎన్నికల కమీషన్ లేఖ రాయనుంది
ఢిల్లీ ఎన్నికలు కేంద్ర బడ్జెట్ ఎన్నికల కమీషన్ ఎన్నికల కోడ్ పార్టీలు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
One Nation One Election: పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది.
और पढो »
New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..Hyderabad: కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »
One Nation one Election Bill: లోక్ సభ ఎన్నికల ముందు జమిలి ఎన్నికల బిల్లు.. వ్యతిరేకించిన ఇండి కూటమి పార్టీలు..One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
और पढो »
వామ్మో.. పెళ్లికి ముందే బేబీ బంప్ ఫోటోషూట్.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారుచైనాలో అమ్మాయిలు పెళ్లికి ముందే బేబీ బంప్ గా ఫోటో షూట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇది కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.
और पढो »
SEBI Chief: సెబీ చైర్‌పర్సన్ మాధాబి పూరీ బుచ్కు లోక్పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశంSEBI Chief: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్ పాల్ విచారణకు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
और पढो »
IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకిIND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
और पढो »