One Nation One Election: పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..

One Nation One Election समाचार

One Nation One Election: పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..
Union CabinetRam Nath Kovind CommitteeNew Delhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది.

One Nation One Election : పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..

ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు.. One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చనప్పటి నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడుతూనే ఉన్నారు. సుధీర్ఘ రాజకీయ ప్రక్రియ కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే... మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి నాలుగు ఎన్నికలు అసెంబ్లీ,లోక్ సభకు జరిగాయి. ఒక ఎన్నికలు తర్వాత మరో ఎన్నికలు వస్తే..

ఒకేసారి ఎన్నికలు జరిగితే.. దేశ వనరులు ఆదా కావడంతో పాటు అందులో మిగిలే డబ్బును ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఒకే దేశం ఒకే ఎన్నిక వైపు కేంద్ర మొగ్గు చూపుతోంది. తొలి నాలుగు ఎన్నికలు జమిలి ఎన్నికలు దేశం చూసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవంద్ అధ్యక్షతన ఏర్పడిన జమిలి ఎన్నికల కమిటీకి ఇప్పటికే కేంద్రం ఆమోదించిన సంగతి తెలిసిందే కదా. నిన్న కేంద్ర క్యాబినేట్ తాజాగా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం విశేషం.

ఈ నేపథ్యంలోనే BJP తమ MPలకు విప్‌ జారీచేసింది. బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో సభ్యులందరూ హాజరుకావాలని కోరింది. దీంతో జమిలిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ సభ్యులందరూ పార్లమెంట్‌కు రావాలంటూ విఫ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో పార్లమెంట్‌ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు రాబోతుందన్న అంశం స్ఫస్టమయ్యింది. మరోవైపు కేంద్రం శుక్ర, శనివారాలు భారత రాజ్యాంగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించనున్న సంగతి తెలిసిందే కదా. అయితే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Union Cabinet Ram Nath Kovind Committee New Delhi Narendra Modi Rahul Gandhi BJP Congress Party EVM Election Commission Of India One Nation Election Benefits Lok Sabha Elections State Assembly Polls Union Cabinet Green Signal One Nation One Election Bill

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటేJamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటేCentral government like to set one nation one election bill in parliament winter session వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలంటే దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాకంలో ఎన్నికలు నిర్వహించడం.
और पढो »

Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..Parliament Winter Session 2024: కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి ఊపు మీదుంది.
और पढो »

One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..
और पढो »

Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్‌ అలర్ట్‌ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్‌ అనే భావనలో ఉంది.
और पढो »

Jharkhand Assembly Election Result 2024: జార్ఖండ్ లో బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ జేఎంఎం కూటమి లీడ్..Jharkhand Assembly Election Result 2024: జార్ఖండ్ లో బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ జేఎంఎం కూటమి లీడ్..Jharkhand Assembly Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా ట్రెండ్స్ జార్ఖండ్ లో బీజేపీ కూటమి లీడ్ లో ముందుకు దూసుకొచ్చినా.. ఆ తర్వాత నెమ్మదిగా జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలో రావడం దాదాపు ఖాయమైంది.
और पढो »

Parliament Canteen: ఒక్కప్పుడై 50 పైసలకే ఫుల్ ప్లేట్ మీల్, ఇప్పుడు ఎంత ఉందా?Parliament Canteen: ఒక్కప్పుడై 50 పైసలకే ఫుల్ ప్లేట్ మీల్, ఇప్పుడు ఎంత ఉందా?పార్లమెంట్ క్యాంటిన్‌లో ఈ పాటు వచ్చు భోజనం మారిపోయిందని తెలియింది. ఇప్పుడు ఎంపీలకు ఎంత రేటు కంటింపబడుతుందో తెలియదు.
और पढो »



Render Time: 2025-04-25 11:25:31