Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే

One Nation One Election समाचार

Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే
Jamili ElectionsCentral GovernmentRamnath Kovind Committee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Central government like to set one nation one election bill in parliament winter session వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలంటే దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాకంలో ఎన్నికలు నిర్వహించడం.

Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..

Jamili Election: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై పట్టుదలతో ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై నియమించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తే చాలు. ఎప్పుడు అమల్లోకి వచ్చేది తేదీ నిర్ణయించవచ్చు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలంటే దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాకంలో ఎన్నికలు నిర్వహించడం. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవల నివేదికను కూడా సమర్పించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని, ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకు పంపించనుంది.

దేశంలో ఏకకాల ఎన్నికలు నిర్వహించాలంటే ఆర్టికల్ 327 సహా పలు రాజ్యాంగ సవరణలు అవసరం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో ఆమోదంతో పాటు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు ఉండాలి. సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ పరిధిలో ఉంటాయి. జమిలి ఎన్నికల ద్వారా ఆర్ధిక భారం, పరిపాలనా భారం గణనీయంగా తగ్గించవచ్చు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ జమిలీ ఎన్నికల నిర్వహణపై కొన్ని సూచనలు చేసింది. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. రెండో దశలో దేశమంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఇప్పుుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమౌతుందని తెలుస్తోంది. అంటే ఎన్నికలు 2027లో ఉండవచ్చని అంచనా.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jamili Elections Central Government Ramnath Kovind Committee Election Code Parliament Parliament Winter Session

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..Parliament Winter Session: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్న ప్రతిపక్షాలు..Parliament Winter Session 2024: కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి ఊపు మీదుంది.
और पढो »

Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
और पढो »

One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..
और पढो »

One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..
और पढो »

Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ..Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్‌ అలర్ట్‌ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్‌ అనే భావనలో ఉంది.
और पढो »

KCR In Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రచ్చ రచ్చే.. !KCR In Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రచ్చ రచ్చే.. !KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 15:07:04