ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసి తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ చేయాలని నిర్ణయించారు.
Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పై క్లారిటీ వచ్చింది. త్వరలోనే విద్యార్దుల తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ కానున్నాయి.Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్ Bajaj Pulsar N125 బైక్ అతి తక్కువ ధరకే.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!SSMB 29 Pooja Ceremony: మహేష్ బాబు, రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
Thalliki Vandanam: కొత్త ఏడాదిలో మరో కొత్త పధకం లాంచ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పధకంపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పధకాన్ని అమలు చేసి తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏపీలో గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో బడికి వెళ్లే విద్యార్ధి తల్లికి ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ఏడాదికి 15 వేల చొప్పున అందిస్తూ వచ్చింది. ఆ తరువాత 2024 ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు అదే పధకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చారు. ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలుంటే అంతమందికి 15 వేలు చొప్పున తల్లి ఎక్కౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుుడు చేసిన ప్రచారం నీకు 15 వేలు నీకు 15 వేలు బాగా పాపులర్ అయింది.
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తల్లికి వందనం పధకంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన విధి విదానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఎన్నికల సమయంలో అయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు త్వరలో ఖరారు కానున్న విధి విధానాల్లో ఎలాంటి స్పష్టత ఉంటుందో తేలాల్సి ఉందిస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లులు ఆర్ధిక సాయం కేబినెట్ నిర్ణయం
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లో 19వ విడుత డబ్బులుపీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. 19వ విడుత డబ్బులు 2025 ఫిబ్రవరిలో జమ చేయనున్నాయి
और पढो »
60+ వృద్ధులకు తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణంతమిళనాడు ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసింది.
और पढो »
SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ఏపీ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్ధులకు తత్కాల్ పథకం ద్వారా మరో అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించవచ్చు.
और पढो »
Year End 2024: ఏ పథకం అయినా మహిళల కోసమే..ఈ ఏడాది మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలేవో చూద్దాంYear End 2024: 2024లో ప్రారంభమైన ఈ పథకాలు మహిళలకు వరం లాంటివి. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించి స్వావలంబన బాటలో పయనిస్తున్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలంగా, స్వావలంబనగా మార్చుతుంది.
और पढो »
LIC Pension Scheme: నెలకు 12 వేలు పెన్షన్ అందించే బెస్ట్ ఎల్ఐసీ స్కీమ్, ఎలాగంటేLife Insurance Corporation of india offers best retirement plan LIC Pension Scheme: ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పధకాలు అందిస్తుంటుంది. అదే విధంగా పెన్షన్ ప్లాన్స్ కూడా అందిస్తోంది
और पढो »
Gram Suraksha Yojana: చిల్లర ఖర్చు పెడితే చాలు రూ.లక్షల్లో లాభం.. రూ.50 పెడితే రూ.30 లక్షలుCheck Out Post Office Gram Suraksha Yojana Full Details: రోజులో చేసే చిల్లర ఖర్చుతో భారీగా లాభం సంపాదించే అద్భుతమైన పథకం ఉంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కొంత పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షల్లో లాభం పొందే గొప్ప పథకం పేరు గ్రామ సురక్ష పథకం.
और पढो »