నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ప్రవర్తన వివాదం

తెలంగాణ समाचार

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ప్రవర్తన వివాదం
అల్లు అర్జున్నాంపల్లి కోర్టుపుష్ప 2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం హజరయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగడంతో పోలీసుల ఆరోపణలు

పుష్ప 2 ట్రాజెడీ లో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టు కు హజరయ్యారు. ఆయన ప్రవర్తన మరల వివాదాస్పదంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు సీరియస్ అయినట్లు సమాచారం. డిసెంబరు 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనను సీఎం రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. దీనిలో అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు ఏ11గా చేర్చారు.

అయితే హైకోర్టు గతంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది. తాజాగా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈరోజు పూచీకత్తులు, మేజిస్ట్రేట్ ముందు పలు పత్రాలు సమర్పించేందుకు అల్లు అర్జున్ తన తరపు లాయర్ లతో కలిసి నాంపల్లికి కోర్టుకు హజరయ్యారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అయితే కోర్టు హల్ నుంచి అల్లు అర్జున్ బైటకు వచ్చేటప్పుడు నాంపల్లి కోర్టు మెట్ల దగ్గర కొంత మంది అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పోలీసులు వద్దని వారిస్తున్న కూడా ఆయనతో సెల్పీలు దిగారు. అక్కడున్న పోలీసులు వద్దని చెప్తున్న అభిమానులు వినలేదని తెలుస్తోంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కూడా అభిమానుల ఫోన్ లకు ఫోజులు ఇవ్వడం ఇక్కడ మళ్లీ వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. గౌరవ కోర్టు వారి ఆవరణలో ఇలా ప్రవర్తించడంతో పట్ల అక్కడున్న పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత జరిగిన అల్లు అర్జున్ కు మరల బుద్దిరాలేదా అంటూ కూడా కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారంట. దీంతో అక్కడున్న అధికారులు మాత్రం దీనిపై సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు పుష్ప 2 సెల్ఫీ వివాదం

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »

స్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంస్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంఅల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
और पढो »

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశంఅల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశంసంధ్య థియేటర్‌ లో పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో రేవతి మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ముందే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
और पढो »

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు..Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు..Allu Arjun: సినీ నటుడు టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సదరు నిందితులకు కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వారిలో ఆరుగురు నిందితులను గుర్తించిన సంగతి తెలిసిందే కదా.
और पढो »

Allu Arjun: బన్నీ - రామ్ చరణ్ మధ్య ఎక్కడ చెడింది..?Allu Arjun: బన్నీ - రామ్ చరణ్ మధ్య ఎక్కడ చెడింది..?Ram Charan: అల్లు అర్జున్..ని అరెస్ట్ చేయడంతో.. సినీ సెలబ్రిటీస్ అందరూ ఏకమైన సంగతి తెలిసిందే. ఆ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే.. సెలబ్రిటీస్ అందరూ వెళ్లి అల్లు అర్జున్ ని కలిశారు. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి ఏవో గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ప్రస్తుతం ప్రచారం అవుతున్నా కానీ..
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-19 08:52:31