సంగ్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు నడుపనుంది. 9వ తేదీ నుంచి నాంపల్లి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..తెలుగు వారితోపాటు హిందూవులు చేసుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాల్లో పండుగ చేసుకునేందుకు వెళ్తుంటారు. అయితే పండుగకు వెళ్లేందుకు మూడు నెలల నుంచే ప్రణాళికలు వేసుకుంటారు.
ఈ రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్‌లలో ఆగుతుంది.జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.11వ తేదీన కాకినాడ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Fraud couple: 'మోదీ గారి తాలూకా..' కోట్లు నొక్కేసిన ఈ జంట గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాక్
SANSKRANTI SPECIAL TRAINS HYDERABAD KAKINADA RAILWAYS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
హైదరాబాద్ దగ్గర్లో ఒక్కరోజులోనే చూసొచ్చే అద్భుతమైన ప్రదేశాలుక్రిస్మస్ సెలవుల్లో హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే తిరిగి వచ్చే అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి బయటపడండి.
और पढो »
New Rules 2025: జనవరి 1 నుంచి కొత్త రూల్స్..గ్యాస్ సిలిండర్ల నుంచి పింఛన్ల వరకు..ఇవన్నీ మారుతున్నాయ్Big rule changes from January 1, 2025: 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి..2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చాలా నిబంధనలు మారబోతున్నాయి.
और पढो »
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనటీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు.
और पढो »
ఆదిలాబాద్‌లో పాఠశాల సమయం మార్పుఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత వల్ల పాఠశాలల సమయాలు మారి ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు మార్పు జరుగుతోంది.
और पढो »
EPFO: ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు సరిపోతుందా? ప్రత్యేక కార్డు ఉంటుందా?EPFO ATM Money Withdrawal: ద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక అప్ డేట్ రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల విత్ డ్రా మరింత సులభం కానుంది. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐటీ సిస్టమ్స్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ కూడా మొదలైంది.
और पढो »
Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులుNew Ration Cards Will Be Issue From Sankranthi: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
और पढो »