సాయి పల్లవి చెల్లి పెళ్లిపై ఎమోషనల్ పోస్ట్

ENTERTAINMENT समाचार

సాయి పల్లవి చెల్లి పెళ్లిపై ఎమోషనల్ పోస్ట్
SAIPALLAVISISTER MARRIAGEEMOTIONAL POST
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

సాయి పల్లవి తన సోదరి పెళ్లి పై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మూడు నెలలు అయినప్పటికీ ఆనందాలు మరల గుర్తు చేసుకున్నారు.

సాయి పల్లవి తన సోదరి పెళ్లిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. అప్పుడే పెళ్లి జరిగిన మూడు నెలలు అయిపోయిందని సాయిపల్లవి చెప్పుకొచ్ారు.సాయి పల్లవి ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. తన సోదరి, ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లి హల్ చల్ చేశారు.సాయి పల్లవి బీచ్ లో దిగిన ఫోటోలు నెట్టింట సందడి చేశాయి. అదే విధంగా మరల సాయి పల్లవి వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడు, అన్న పూర్ణ దేవీని సైతం దర్శించుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.

తన చెల్లి పెళ్లి అయిపోయి అప్పుడు మూడు నెలలు గడిచిపోయాయని ఆమె ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తనతో గడిపిన ఆనందాలు, తియ్యని విషయాలను సాయి పల్లవి మరల గుర్తు చేసుకున్నారు. నా చెల్లి పెళ్లిలోని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫుల్ ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చింది. పెళ్లిలో ఇద్దరం కలిసి, ఆడాం, పాడాం, ఎమోషనల్ అయ్యామన్నారు. అదే విధంగా తన చెల్లికి మునుపటిలా సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. తన భర్త.. నాకన్న కూడా.. చెల్లిని బాగా చూసుకుంటున్నాడని.. తనను చిన్న పాపలా బుజ్జగిస్తున్నాడని కూడా సాయిపల్లవి చెప్పినట్లు తెలుస్తుంది. పెళ్లై అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయంటే.. తనకు నమ్మబుద్ది కావట్లేదని రాసుకొవచ్చింది. ఇలాంటి పీలింగ్స్ నా జీవితంలో ఇది వరకు ఎప్పుడూ కలగలేదు.. అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యి.. తన చెల్లి ఫోటోలను ఇన్ స్టావేదికంగా షేర్ చేసినట్లు తెలుస్తుంది. మరొవైపు సాయి పల్లవి ప్రస్తుతం న్యూ ఇయర్ కు కానుకగా తండేల్ మూడీతో అభిమానుల ముందుకు రానుందని తెలుస్తుంది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

SAIPALLAVI SISTER MARRIAGE EMOTIONAL POST CELEBRATION NEW YEAR

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nara Lokesh కర్మిగల సూసైడ్ ప్రభేదన మధ్దులో ఎమోషనల్ పోస్ట్ చేసారుNara Lokesh కర్మిగల సూసైడ్ ప్రభేదన మధ్దులో ఎమోషనల్ పోస్ట్ చేసారుమంత్రి నారాలోకేష్ తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేయడం మధ్దులో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలియింది. ఆయన ప్రపంచంలో ఎమోషనల్ గా పోస్ట్ చేసారు.
और पढो »

Sai Pallavi: కాశీ యాత్రలో సాయి పల్లవి.. అన్నపూర్ణ, విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..Sai Pallavi: కాశీ యాత్రలో సాయి పల్లవి.. అన్నపూర్ణ, విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..Sai Pallavi Varanasi trip: సాయిపల్లవి వారణాసికి వెళ్లి అక్కడ విశ్వనాథుడ్ని, అన్నపూర్ణ దేవీ ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »

Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల సమయంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ పోలీసులపై మరో సెటైరీకల్ పోస్ట్ ను పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »

Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్‌ చేసినా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్‌ కలర్‌ చీరలో స్టన్నింగ్‌ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
और पढो »

Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »

Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
और पढो »



Render Time: 2025-04-23 01:15:01