Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..

Ram Gopal Varma समाचार

Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..
Pushpa 2 StampedeSandhya Theatre StampedePushpa 2 Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల సమయంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ పోలీసులపై మరో సెటైరీకల్ పోస్ట్ ను పెట్టినట్లు తెలుస్తొంది.

Ram Gopal Varma : స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..

అంతే కాకుండా.. ఆయన సినిమా రీలీజ్ నేపథ్యంలో అనుకోకుండా జరిగిన ఘటన అని ఆయన అన్నారు. అయితే.. గతంలో తాను డైరెక్ట్ చేసిన క్షణం క్షణం మూవీ రీలీజ్ నేపథ్యంలో..శ్రీదేవీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారని, అప్పుడు తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయిన విషయంను గుర్తు చేశారు. ఇప్పుడు స్వర్గంలో ఉన్న శ్రీదేవీని అరెస్ట్ చేస్తారా.. అంటూ తెలంగాణ పోలీసులపై సెటైర్ లు వేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 Stampede Sandhya Theatre Stampede Pushpa 2 Movie Telangana Police Allu Arjun Actress Sridevi Revathi Death CM Revanth Reddy Ram Gopal Varma Satirical Post On Telangana Polic

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
और पढो »

Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »

Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani: పర్పుల్‌ కలర్‌ శారీలో ప్రియమణి.. వయస్సు పెరిగినా వన్నె తగ్గని బ్యూటీ..!Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్‌ చేసినా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్‌ కలర్‌ చీరలో స్టన్నింగ్‌ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
और पढो »

Ram Gopal Varma Evades Arrest Amid Controversial PostsRam Gopal Varma Evades Arrest Amid Controversial PostsRam Gopal Varma, a renowned filmmaker, releases a video statement questioning the legitimacy of cases filed against him due to controversial posts about political figures, while attempting to evade arrest.
और पढो »

BRS Party: తెలంగాణ తల్లికి కిరీటం తీసేస్తే దేవుళ్లకు కూడా కిరీటం తీస్తారా?BRS Party: తెలంగాణ తల్లికి కిరీటం తీసేస్తే దేవుళ్లకు కూడా కిరీటం తీస్తారా?Dasoju Sravan Kumar Comments On Telangana Thalli Statue: మార్పు పేరిట రేవంత్‌ రెడ్డి చేస్తున్న దారుణాలకు అడ్డూ అదుపు లేదని.. పని లేని వ్యక్తి పిల్లి తలకాయ కొరిగినట్టు రేవంత్‌ రెడ్డి తీరు ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ కుమార్‌ విమర్శించారు.
और पढो »

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన పోస్ట్‌..! నెట్టింట వైరల్‌Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన పోస్ట్‌..! నెట్టింట వైరల్‌KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ అల్లు అర్జును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చిక్కడపల్లికి బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నట్టు సమాచారం.
और पढो »



Render Time: 2025-04-23 04:57:17