7th Pay Commission DA Arrears News: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
7th Pay Commission Updates: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ తొలి గిఫ్ట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!
7th Pay Commission DA Arrear News: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా మరోసారి పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది. బడ్జెట్ 2025లో పెండింగ్‌లో 18 నెలల డీఏ, డీఆర్‌కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.
DA Hike 2025 DA Arrear News Salary Hike DA Hike Dearness Allowance Arrears
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెరిగిందాCentral government employees retirement age increased to 62 years Retirement Age: ఇటీవల కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది
और पढो »
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. రెండు శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్‌గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే.
और पढो »
7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules is a daughter eligible for family pension Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
और पढो »
Central Government Employess: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. అంతా తూచ్..Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది.
और पढो »