Tollywood Actor Allu Arjun Arrest incident why police arrest him హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనమైంది. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్ధమౌతోంది.
Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుుడు అల్లు అర్జున్ అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. పుష్క 2 విడుదల సందర్భంగా తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగిందనే వాదన విన్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..
Allu Arjun Arrest: పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనమైంది. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్ధమౌతోంది. అల్లు అర్జున్ అభిమానులు సైతం ఇదే విమర్శ చేస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌ను సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో రేణుక అనే మహిళ మరణించగా ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. దాంతో చిక్కడ్ పల్లి పోలీసులు అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఒక్కసారిగా హఠాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ సమయంలో పోలీసులు కాస్త ఓవరాక్షన్ చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసులు నేరుగా ఇంటి బెడ్ రూమ్‌లోకి వచ్చేశారని, దుస్తులు మార్చుకునే సమయం అడిగినా నిరాకరించి అరెస్టు చేస్తున్నామని చెప్పారని అల్లు అర్జున్ మండిపడ్డారు. పోలీసులు తనను అదుపులో తీసుకోవడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని కానీ అప్పటికప్పుడు రావాలంటే ఎలాగని ప్రశ్నించారు.వాస్తవానికి అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి పదిరోజులైంది.
Allu Arjun Arrest Strategy Behind Allu Arjun Arrest Sandhya Theatre Stampede Case Hyderabad Chikkadpalli Police Political Vendetta Behind Allu Arjun Arrest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ సంచలన పోస్ట్..! నెట్టింట వైరల్KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ అల్లు అర్జును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చిక్కడపల్లికి బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నట్టు సమాచారం.
और पढो »
Allu Arjun: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.. స్పందించిన హీరో టీమ్Pushpa 2 theatres controversy: పుష్ప సినిమా ప్రీమియర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెంచినా కానీ.. హాట్ కేకు లాగా అమ్ముడుపోయాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్ సైతం వచ్చి ఈ ప్రీమియర్ చూశారు.
और पढो »
Allu Arjun: రేవంత్ రెడ్డి పేరు మరోసారి మర్చిపోరు.. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక పెద్ద కథ ఇదేనా..!Allu Arjun Arrest: ఈరోజు మధ్యాహ్నం.. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకుముందే..జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి అల్లు అర్జున్.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు.
और पढो »